పసుపు 100 గ్రాములు,
కుంకుమ 50 గ్రాములు,
శ్రీ గంధం చిన్న డబ్బా 10 గ్రాములు,
బియ్యం 2 కిలోలు,
గ్లాసులు disposable 5,
రాగి చెంబు 1,
వి డి పూలు, 100 గ్రాములు,
తమలపాకులు 11,
వక్కలు 11,
ఖర్జూరం 11,
మామిడి కొమ్మ 1,
ఆవు పంచితం, 200 ml,
సాంబ్రాణి పొడి లేదా ఆగరబత్తి, పాకెట్ 1,
కర్పూరం పాకెట్ 1,
అరటిపండ్లు 6,
రూపాయి బిళ్ళలు 11,
తెల్లని వస్త్రము 1 మీటరు 1,( అంచు ఉన్నది తీసుకోవాలి.)
కొబ్బరి కాయ 1,
బ్రాహ్మణ దక్షిణ
Comments
Post a Comment