పసుపు 200 గ్రాములు,
కుంకుమ 50 గ్రాములు,
శ్రీ గంధం 1 చిన్న డబ్బా,
బియ్యం 4 కిలోలు,
తమల పాకులు 100 ,
వక్కలు 35, పసుపు కొమ్ములు 21, ఎండు కుడుక 2,
ఖర్జూరం పాకెట్ 1 ,
టెంకాయలు 15 (ప్రతి దర్వాజకు ఒక టెంకాయ కొట్టాలి ) , తెల్లని ,వస్త్రములు 2, (బంగారు అంచు ఉండాలి ),కనుములు 2,
అరటి పండ్లు 2 డజన్
అగర్ రబత్తి ,, సాంబ్రాణి పొడి, దారం బంతి 1,
ఆవు పంచితం, 100 ml
కర్పూరం పాకెట్
మామిడి కొమ్మ 1
నవగ్రహ పూజ, వాస్తు పూజ సామాను: - గోధుమ పిండి 1,250 గ్రాములు, కంది పప్పు 1250 గ్రాములు, పెసర పప్పు 1250 గ్రాములు, శనగ పప్పు 1250 గ్రాములు, తెల్లని బొబ్బర్లు 1250 గ్రాములు, తెల్లని నువ్వులు 1250 గ్రాములు, మినప్పప్పు 1250 గ్రాములు, ఉలవలు 1250 గ్రాములు, ఆవాలు 50 గ్రాములు., విస్టారి ఆకులు 10, దొప్పలు 8.
రాగి కలశం చెంబులు 3, పాలు పొంగిచ్చటానికి కొత్త ఇత్తడి గిన్నె 1,
దీపాలు 2 ఆవు నెయ్యితో , దీపం చెమ్మెలు నూనె దీపాలతో 2,
వత్తులు, అగ్గిపెట్టె 1,
రూపాయి బిళ్ళలు 25
పూలు ఒక కిలో, పూల హారాలు 5 మూరలు , ఒకటి ,దేవుని ఫోటో
ఆచమనం పాత్ర
రాచ గుమ్మడి కాయ 1, బూడిద గుమ్మడి కాయ 1,
గరిక కొంచెం 1 కట్ట,
నవ ధాన్యాలు అన్నీ కలిపినవి 1/2 కిలో,
కళ్యాణం పూజ సామగ్రి : - వధూ వరులకు కొత్త బట్టలు, పూస్తే మట్టెలు, తలంబ్రాల బియ్యం, జీలకర్ర,బెల్లం కలిపినది. ఎండు వక్కలు 5 , జంజీరమ్ 1, బాసికాలు 2, కొబ్బరి బోండాం 1, వధు వరులకు పూల దండలు,2,
నిమ్మ కాయలు 5,
హోమం సమిధలు 5 కట్టలు,
హోమం పౌడర్ 1 పాకెట్,
హోమం ఇతడి గిన్నె 1,
ఆవు నెయ్యి ఒక కిలో ,
పూర్ణాహుతి పాకెట్ 1 ,
హోమ గుండం 1 (ఇటుకలు 21 , సన్నని ఇసుక సగం సిమెంట్ బస్తా )
సత్యనారాయణ స్వామి కి గోధుమ రవ్వ ప్రసాదం 1250 గ్రాములు, dry fruits తో బెల్లం పొడితో చేయాలి .
బ్రాహ్మణ దక్షిణ. Rs.15,000/-(ఇద్దరికీ కలిపి)
పూజ విధానం : - గృహ ప్రవేశం ముందు గో పూజ చేసి గోవును తిప్పాలి. ఆ తర్వాత గృహ ప్రవేశం ముహూర్త సమయం లో ప్రవేశం చేయాలి.
Comments
Post a Comment