నీళ్ళు లేని బూములకు నీళ్ళు పోసినచో మంచి పంటలు పండిస్తాయి. కాని బీడు బూములకో నీళ్ళు పోసినచో ఏమి లాభము లేదు. అలాగే అనవసర ఆలోచనలతో కాలము వృధా చేయడము తప్ప. కాని దేవుని ఆలోచనలు, మంచిపని ఆలోచనలు ఉంచుకోవాలి.సంపదలు, చదువులు, పుట్టతము, చనిపోవడము, సంసారము ల మీద మన ఆంధ్రరికి చింత పట్టుకొంది.ఇవన్నీ కూడా మనలను చివరకు సందేహములో ఉంచాయి. భగవంతుడు ఇవన్నిటికీ సమాధానము గ మార్గ నిర్దేశము చేసినాడు. శివుని పేరు శంకర అని అర్థము. అందరు అభివృద్ధి కావాలని అని. అప నమ్మకము వారితో కాకుండా భగవంతుడిని నమ్మిన వారితో ఉంటూ కాలము గడపాలి. ఈ జన్మకు మన తల్లి తండ్రులు కారణము కాబట్టి వారిని ప్రేమించడము మన విధి. లక్ష్మి నారాయణులు మన విశ్వానికి తల్లి దండ్రులు.ఎక్కువ మంది పిల్లలు ఉండటము వలన ఒక తల్లి నీరసముగా వున్నది. తడ్రి సంపాదనకు అనేక ప్రదేశాలు తిరుగుతూ ఉంటాడు. మనకు అనేక జన్మలు ఇట్చి బ్రహ్మ కూడా నీరస పడినాడు. కాబట్టి మనము ఎప్పుడు మోక్షము పొందుతాము.బూమి, బంగారము, అని మనదగ్గిర అనేక సంపదలు ఉన్నాయి. ఏవేవి చివరి దశ వరకు మన వద్ద ఉండవు. భగవంతుని దయ అనే సంపద మాత్రమే నశించకుండా ఉంటుంది. మనము ఎన్నోరకాలుగా సంపదలను సేకరిస్తాము. భగవంతుని ప్రేమ అనే సంపద మాత్రమే సంతృప్తి ని ఇస్తుంది. అయినాకూడా మన సంపదలను ఇతరులకు పంచకుండా పట్టుకొని ఉన్నాము. వేదాలకు కూడా అంతుపట్టని భగవంతుడు మనకు ప్రేమ , ఆశీర్వచనాలు పంపిస్తూ అతని సంపదలను అనంతముగా పంచుతూ ఉన్నాడు కాదా.
పసుపు 200 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు, శ్రీ గంధం చిన్న డబ్బా 1, అక్షతలు 200 గ్రాములు, బియ్యం పూజకు 2 కిలోలు, దీపం చెమమేలు 2, వత్తులు , అగ్గిపెట్టె, విడి పూలు, మల్లెలు,కాంకాయంబురాలు పూల దండలు, రాగి చెంబు కలశం, 1, ఆచమనం పాత్ర 1, మామిడి కుమ్మలు తెల్లని వస్త్రము బంగారు అంచు ఉండాలి 1, కనుము బట్టలు అంచు తో ఉండాలి 2, ఎండు కుడుకలు 1/2 కిలో, అయిదు రకముల పండ్లు, ఒక్కొక్కటి 5 తో బాస్కెట్లు బాదాం పలుకుల బాస్కెట్, etc . తమల పాకులు 100, నల్లని పోక వాక్కలు 50, ఖర్జూరం పాకెట్, రూపాయి నాణెములు 21, టెంకాయలు 1, కూర్చ 1, పవిత్రలు 2, ఆగరబతి పాకెట్, కర్పూరం పాకెట్, సెంట్ సీసా 1, కొబ్బరి చూర్ణము మరియు చక్కెర లేదా స్వీట్ బాక్స్ కిలో, లగ్న పత్రికలు, 2, అబ్బాయి తల్లి దండ్రులకు అబ్బాయికి బట్టలు, ఆభరణాలు వగైరా. పురోహిత్ దక్షిణ ఈ విధంగా పెండ్లి పిల్ల వాళ్ళు , మరియు పెండ్లి పిల్లవాడు వాళ్ళు కూడా తేవాలి. ఇరువురు ఒకరికి ఒకరు ఇచ్చుకోవాలి.
Comments
Post a Comment