పెరియాల్వార్లు రచించిన పల్లాన్డులో భగవంతుని పాదాల స్పర్శవలన సకల పాపాలు తొలగిపోతాయి.అతడు భగవంతుని పాదాలను ఒక పద్మ కమలము లాగ పోల్చి మనలను తరింప చేసిన వాడు. ఆ పాదాలు రామావతారములో అనేక మైళ్ళు నడచినకూడా అరిగిపోని కాళ్ళు మరియు చాల భలము గలవి. అలాగే భగవంతుని చేతులు కూడా చాల భలము గలవి. అయితే భగవంతుని చేతులు కాకుండా కాళ్ళ ప్రాముఖ్యత ఏమిటి అని అంటే భక్తులు భగవంతుని చేతుల కంటే పాదాలు పట్టుకోవదములోనే ఎంతో ఆనందము అనుభవిస్తూ పరవశించిపోతున్నాడు. సీతమ్మవారు రాముని కాళ్ళు పట్టుకొంటే నిన్ను నీ పాపాలను వోదిలిపెదతాడు అని చెప్పదములోనే భగవంతుని పాదాల మహిమ తెలుస్తున్నది కదా. మనమందరమూ కూడా భగవంతుని దాసులము కాబట్టి భగవంతుని పాదాల దగ్గిరనే మన నివాసము. ఎలాగయితే మనము అందరిచేత చేతులు కలుపుతూ మర్యాదగా పలకరించినట్టుగా భగవంతుని చేతులు అందరిలాగా పట్టుకోలేముకద. కాబట్టి ప్రతి భక్తుని ముఖ్య విధి భగవంతుని చరనములు పట్టుకొని మొక్కడమే. తల్లి తన పిల్లలను ఎతుకొని ముద్దు పెట్టినట్టుగానే ఆ భగవంతుడు కూడా భక్తుల భాదలు తీర్చాలనే తపనో ఉంటాడట.భక్తుడు కూడా భగవంతుని చరణములు పట్టుకొని విడవకుండా ఉండాలని మన శ్రీ వైష్ణవ ఆళ్వారుల ఆశీర్వచనములు మనకు ఉండాలని ప్రార్థన
పసుపు 200 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు, శ్రీ గంధం చిన్న డబ్బా 1, అక్షతలు 200 గ్రాములు, బియ్యం పూజకు 2 కిలోలు, దీపం చెమమేలు 2, వత్తులు , అగ్గిపెట్టె, విడి పూలు, మల్లెలు,కాంకాయంబురాలు పూల దండలు, రాగి చెంబు కలశం, 1, ఆచమనం పాత్ర 1, మామిడి కుమ్మలు తెల్లని వస్త్రము బంగారు అంచు ఉండాలి 1, కనుము బట్టలు అంచు తో ఉండాలి 2, ఎండు కుడుకలు 1/2 కిలో, అయిదు రకముల పండ్లు, ఒక్కొక్కటి 5 తో బాస్కెట్లు బాదాం పలుకుల బాస్కెట్, etc . తమల పాకులు 100, నల్లని పోక వాక్కలు 50, ఖర్జూరం పాకెట్, రూపాయి నాణెములు 21, టెంకాయలు 1, కూర్చ 1, పవిత్రలు 2, ఆగరబతి పాకెట్, కర్పూరం పాకెట్, సెంట్ సీసా 1, కొబ్బరి చూర్ణము మరియు చక్కెర లేదా స్వీట్ బాక్స్ కిలో, లగ్న పత్రికలు, 2, అబ్బాయి తల్లి దండ్రులకు అబ్బాయికి బట్టలు, ఆభరణాలు వగైరా. పురోహిత్ దక్షిణ ఈ విధంగా పెండ్లి పిల్ల వాళ్ళు , మరియు పెండ్లి పిల్లవాడు వాళ్ళు కూడా తేవాలి. ఇరువురు ఒకరికి ఒకరు ఇచ్చుకోవాలి.
Comments
Post a Comment