సంసార జీవనము నుండి భయట పడటము ఎలాగా అని మన అందరిలోని ప్రశ్న. మనలో చాలామందికి సమస్యలను పరిష్కరించుకొనే ఉపాయాలు, విగ్యానము లేకపోవడము వలన మనము సాదిన్చుకోవాలనే లక్ష్యము ఈ రోజులలో జరుగుటలేదు. కాబట్టి పనులు చేసి పెట్టె వారిని నమ్మాలె. అలాగే పుట్టుట, చనిపోవుట అనే జీవన చక్రము నుండి రక్షించఃబడాలె అని అంటే భగవంతుడి అవసరము ఉన్నది. మనకు మనము రక్షించుకోలేనపుడు భగవంతుడు మనలను ఎలా రక్షిస్తాడో అందుకు ఉదాహరణలు చూధాము.
ఈనుగు భూమి మీద ఉన్నపుడు చాల భాలవంతుడు, ముసలి నీటిలో చాల శక్తి కలది. ఈ రెండు వాటి వాటి బలాలు చూపిస్తూ తమకు తాము రక్షించుకున్టాము అని అనుకున్నారు కాని చివరికి ఆ ఏనుగు భగవంతుడిని ప్రార్థించి తన ప్రాణము రక్షించుకోన్నది. భగవంతుడిని ప్రార్తించక ముందు ఆ భగవంతుడు అక్కడికి రానేలేదు. కాని ప్రార్థన వినగానే ఆగ మేఘాల మీద వెంటనే వచ్చి ఆ గజేంద్రుడిని రక్షించినాడు. అలాగే దుష్యాసనుడు ద్రౌపది చీరను లాగి నిండు సభలో అందరి సమక్షములో అవమాన పరచాలే అని ప్రయన్త్యము చేయగా, తాను కట్టుకొన్న చీర ముడిని గట్టిగా పట్టుకుంది. అప్పుడు భగవంతుడు ఆమెను రక్షించలేదు. తనకు తాను రక్షించుకుంటాను అనే అనుకుంది . ఆ తరువాత తనకు తెలిసింది ఆ భగవంతుడే రక్షిస్తాడని. ఆ ద్రౌపది భగవంతుని మీద విశ్వాసము తో తన సిగ్గు గురించి ఆలోచన చేయకుండా తన చీర ముడి నుంచి తన చేయి తీసి ఆ కృష్ణ భగవానుని నీవే నాకు దిక్కు అని తల మీదినుంచి చేతులెతగానే కృష్ణ భగవానుడు ఆమెను రక్షించినాడు.కాబట్టి మన ఆళ్వార్లు కూడా మనకు ఉపదేశం చేశారు. మన చేతిలో లేని పనులను భగవంతుడు పూర్తి చేస్తాడు అందుకు చింత ఏమాత్రము అవసరములేదు.
పసుపు 200 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు, శ్రీ గంధం చిన్న డబ్బా 1, అక్షతలు 200 గ్రాములు, బియ్యం పూజకు 2 కిలోలు, దీపం చెమమేలు 2, వత్తులు , అగ్గిపెట్టె, విడి పూలు, మల్లెలు,కాంకాయంబురాలు పూల దండలు, రాగి చెంబు కలశం, 1, ఆచమనం పాత్ర 1, మామిడి కుమ్మలు తెల్లని వస్త్రము బంగారు అంచు ఉండాలి 1, కనుము బట్టలు అంచు తో ఉండాలి 2, ఎండు కుడుకలు 1/2 కిలో, అయిదు రకముల పండ్లు, ఒక్కొక్కటి 5 తో బాస్కెట్లు బాదాం పలుకుల బాస్కెట్, etc . తమల పాకులు 100, నల్లని పోక వాక్కలు 50, ఖర్జూరం పాకెట్, రూపాయి నాణెములు 21, టెంకాయలు 1, కూర్చ 1, పవిత్రలు 2, ఆగరబతి పాకెట్, కర్పూరం పాకెట్, సెంట్ సీసా 1, కొబ్బరి చూర్ణము మరియు చక్కెర లేదా స్వీట్ బాక్స్ కిలో, లగ్న పత్రికలు, 2, అబ్బాయి తల్లి దండ్రులకు అబ్బాయికి బట్టలు, ఆభరణాలు వగైరా. పురోహిత్ దక్షిణ ఈ విధంగా పెండ్లి పిల్ల వాళ్ళు , మరియు పెండ్లి పిల్లవాడు వాళ్ళు కూడా తేవాలి. ఇరువురు ఒకరికి ఒకరు ఇచ్చుకోవాలి.
Comments
Post a Comment