Upanayana Samskara is the wearing of sacred thread, also known as యగ్యోపవీత ధారణము . Upanayan ceremony is observed by various Hindu communities. The Upanayana Samskara ceremony gives a child a second బర్త్ ఈ ఉపనయనము అనేది పిల్లవాడికి రెండవ జన్మ లాంటిది. ఈ ఉపనయనము ఇనతరువాతనే ఆ పిల్లవాడు వేదము నేర్చుకోవడానికి అర్హత సంపాదిస్తాడు. and entitles him to study the Vedas and participate in Vedic functions. In essence, after the యన్గ్యోపవీతము wearing ceremony, the child commences his journey on the road to spiritual life. ఈ యన్గ్యోపవీతము చేయడానికి మంచి ముహూర్తము చూసుకొని చేయాలి.
ఆబ్దికం సమయము: సూర్యోదయము మొదలు సూర్యాస్తమయము వరకు గల పగటికాలము- దినప్రమాణము.ఇది 5 కాలములు. 1.ప్రాతఃకాలము , 2.సంగవకాలము , 3. మధ్యాహ్నకాలము , 4.అపరాహ్ణకాలము , 5.సాయంకాలము. · ప్రతి నిత్యం సూర్యోదయమునకు గల తిథిని ఆనాటి పూజా , వ్రత , శుభసమయములకు సంకల్పము చేయవలెనని శాస్త్ర ప్రమాణము. · ఆబ్దికాది పితృతిథులకు అపరాహ్ణము ముఖ్యం. · ఒక తిథి రెండు రోజులలో అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ సమయమునకు , లిప్తలతో సహా ఎక్కువ వ్యాపించు రోజున ఆతిథికి సంబంధమగు ఆబ్దికములు పెట్టవలెను. పితృదేవతలకి ఆబ్దికం పెట్టడమనేది ప్రాచీనకాలం నుంచీ వస్తోంది. యజమాని తన పితృదేవతలకి ఇష్టమైన పదార్ధాలను వండించి, భోక్తలుగా బ్రాహ్మణులను పిలుస్తాడు. బ్రాహ్మణులు భోక్తవ్యం నిర్వహించాక వారికి దక్షిణ సమర్పించి నమస్కరిస్తాడు. బ్రాహ్మణులు సంతృప్తి చెందితే, పితృదేవతలు సంతృప్తి చెంద...
Comments
Post a Comment