Skip to main content

Posts

Showing posts from April, 2022

అక్షయ తృతీయ తేదీ 3-5-2022 మంగళవారం

  వైశాఖ శుద్ధ తృతీయ నాడు కృతయుగం ప్రారంభమైనట్లు పురాణాలు చెప్తున్నాయి. కృతయుగాదే అక్షయ తృతీయగా వ్యవహరించబడుతోంది. "అక్షయ తృతీయ" నాడే మహావిష్ణువు ఆరో అవతారమైన పరుశురాముడు జనించినట్లు పురాణాలు చెప్తున్నాయి. అటువంటి పవిత్ర పర్వదినమైన "అక్షయ తృతీయ" ఏ శుభకార్యాన్నైనా నిశ్చితంగా జరుపుకోవచ్చు. అంతేకాదు.. వారం, వర్జ్యం, రాహుకాలం వగైరాలతో నిమిత్తం లేకుండా శుభకార్యాలు జరుపుకోవచ్చును.  "వైశాఖ శుక్ల పక్షేతు తృతీయా రోహిణి యుతా, దుర్లభా బుధచారేణ సోమనాపి యుతా తథా" "అక్షయ తృతీయ" అంటే అపరిమితమైన అష్టైశ్వర్యాలను ప్రసాదించే "తృతీయ" తిథి అని అర్థం. ఆ రోజున ప్రత్యేకంగా శ్రీ మహాలక్ష్మిదేవిని పూజించడం ద్వారా సకలసంపదలు చేకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి.  అక్షయ తృతీయ రోజంతా అత్యంత శుభకరమైన ముహూర్త కాలంగా భావిస్తారు. సూర్య చంద్రులు అత్యంత ప్రకాశమానంగా ఉండే ఈ రోజున ఏ కార్యం తలపెట్టినా శుభాలను ప్రసాదిస్తుంది . అందుచేత ఈ రోజున పెళ్లితో పాటు అన్నీ శుభకార్యాలను జరుపుకోవచ్చు. ఇంకా ఈ రోజున వెండి బంగారాలను కొనుగోలు చేయడం చేస్తారు. ఈ రోజున ఆర్జించిన జ్ఞానం, చేసిన దానాల ఫ...

అన్నప్రాశన పూజా సామగ్రి Anna Prasana Puja Samagri

  పసుపు : 100 gr. కుంకుమ : 100 gr. విడిపూలు : 1/2  kg పూలమూరలు : 15 పండ్లు : 5 types తమలపాకులు : 50  వక్కలు : 200 gr. అగరుబత్తీలు : 1 packet హరతికర్పూరం : 100 gr. గంధం : 1 box బియ్యము : 5 kg. కొబ్బరికాయలు : 2 చిల్లరడబ్బులు : 21 ఆవు పాలు : 1/2 lt. ఆవు పెరుగు : 250 gr. ఆవు నెయ్యి : 1 kg. తేనే : 100 gr. అన్నము లేక క్షీరాన్నము, వెండి లోహం చెంచా, గిన్నె 1  జీవికా పరీక్షకు వస్తువులు పుస్తకము కలము కత్తి బంగారము బ్రాహ్మణ దక్షిణ 3,000/-

30-4-2022 నాడు శని అమావాస్య

  శని అమావాస్య పరిహారాలు శని అమావాస్య రోజున శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఆవాల నూనె , నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి.  ఏలినాటి శని,అష్టమ శని, అర్థాష్టమ శని దోషం తగ్గించుకునేందుకు ఆలయాల్లో శనికి నువ్వుల నూనె, నువ్వులు, నల్లటి వస్త్రం సమర్పించాలి ఈ రోజున పితృ తర్పణం, నదులు-సరస్సుల్లో స్నానం చేసి దానధర్మాలు చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు పొందుతారు శ్రమ జీవులైన చీమలకు ఆహారం వేయడం, పశువులు పక్షల దాహం తీర్చడం లాంటివి చేస్తే ఇంకా మంచిది కనీసం తలకి స్నానం చేసి ఇంట్లో దీపం పెట్టుకుని శనిస్త్రోత్రాలు చదువుకున్నా కొంతవరకూ గ్రహదోషాల నుంచి విముక్తి లభిస్తుంది. అన్నింటికన్నాశని జపం ఉదయం 6 గంటలకు చేయాలి .  విష్ణు సహస్రనామ పారాయణం మరియు  హనుమాన్ చాలీసా పఠిస్తే అన్నిరకాల కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని చెబుతారు

భరణి కార్తె 27-4-2022 నుండి ప్రారంభo

సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలానికి ఆ కార్తె పేరు పెట్టారు.సంవత్సరానికి 27 కార్తెలు. కార్తెలు 27  1.అశ్వని, 2.భరణి, 3.కృత్తిక, 4.రోహిణి 5.మృగశిర 6. ఆరుద్ర 7.పునర్వసు 8.పుష్యమి 9.ఆశ్లేష 10.మఖ 11.పుబ్బ 12.ఉత్తర 13.హస్త 14. చిత్త 15.స్వాతి 16.విశాఖ 17.అనూరాధ 18.జ్యేష్ట 19.మూల 20.పూర్వాషాడ 21.ఉత్తరాషాడ 22.శ్రావణ 23.ధనిష్ట 24.శతభిషం 25.పుర్వాబాధ్ర 26.ఉత్తరాభాధ్ర 27.రేవతి భరణి కార్తె  తేదీ 27-4-2022 నుండి ప్రారంభం. ఈ కార్తె లో పుట్టిన ధరణి ఏలును భరణి లో వాన  కురిస్తే ధరణి పండును. భరణి  కార్తె లో ఎండకు బండలు పగులుతాయి. భరణిలో చల్లిన నువ్వు చేను కాయకు బరిగెడు గింజలు భరణి కార్తెలో చల్లిన కాయకు చిప్పెడు పంట.

List of Pooja Samagri required to perform Vaasthu Homam

  1) Turmeric powder – 1 pack 2) Kumkum – 1 Packet 3) Sandalwood Paste / Powder – 1 Packet 4) Incesense sticks – 1 Packet 5) Camphor – 1 Packet 6) Beetle Leaves and Nuts – Approximately 100 leaves 50 nuts  7) Flowers – 4 Bunches 8) Fruits – 12 Bananas and 5 variety of fruits 9) Coconuts – 5 nos 10) Rice – 5 kg. 11) Kalasa vastram – 1 Towel or 1 Blouse Piece 12) Coins (Quarters) – 20 13) Brown Sugar – 1 Packet 14) Rice poha (Beaten rice) – 1 Packet 15) Ghee – 1 kg 16) Pumpkins – 1 nos 17) Lemon – 4 nos 18) Dates – 1 Packet 19) New Vessel for cooking – 1 20) Milk – 2litres 21) Sugar – 1 Packet 22) keer prasaad kg.  23) Sugar candy (Kalakanda) – 1 Packet 24) Honey – 1 Bottle 25) Dry Coconut (Kopra) – 2 nos 26) God Photos 27) Lamps 2 28) Oil for lamps 29) Match box 1 30) Cotton Wicks 31) Kalasam copper 2 32) glass, spoon , plate 1 set  40) Knife 1 hawan kund hawan sticks 10 bunches hawan ;powder poornahuthi item one packet  Vaastu pooja & hawan timings at 12 noo...

వరూధిని ఏకాదశి/పాపవిమోచన ఏకాదశి తేదీ 26-4-2022 మంగళవారం

శ్రీమన్నారాయణుడు తన  వరాహ అవతార విగ్రహాన్ని పూజించి వరూధిని ఏకాదశిని పాటించాలని చెప్పాడు. ఈరోజు ఉపవాసం ఉంటే మీరు కోల్పోయిన అవయవాలు మళ్లీ మీకు తిరిగి లభిస్తాయని చెప్పాడు.  దేవ దేవుని ఆదేశాల ప్రకారం ఆ రాజు వరూధిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండి, ఆ దేవుని ఆశీర్వాదంతో తాను కోల్పోయిన అవయవాలను తిరిగి పొందుతాడట. ఈ పవిత్రమైన రోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది కాబట్టి, బ్రాహ్మణులకు మరియు పేదలకు ఈరోజు విరాళాలు ఇవ్వాలి. ఆ తర్వాతే మీ ఉపవాసాన్ని ముగించాలి. శ్రీక్రిష్ణుడు యుధిష్టర రాజుకు వరూధిని ఏకాదశి యొక్క ప్రాముఖ్యతను చెప్పాడని మరో కథ కూడా ప్రచారంలో ఉంది. దీని ప్రకారం ఉపవాసం చేసేవారు ఎవరైనా జంతువుల పుట్టుక మరియు మరణ చక్రం నుండి స్వేచ్ఛ పొందుతారు. వరూధిని ఏకాదశి నాడు పేదలకు విరాళం ఇవ్వడం మానవ కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పాడు. వరూధిని ఏకాదశి నాడు శ్రీ మహా విష్ణువు చిత్రపటానికి లేదా విగ్రహానికి తులసి హారం అర్పించాలి. విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని ఆరాధించాలి పసుపు రంగు పండు లేదా పసుపు వస్తువులను అందుబాటులో ఉంచాలి దక్షిణ ముఖంగా ఉన్న శంఖంలో గంగా జలం నింపి విష్ణువు అభిషేకం చేయాలి. . ఎర్రని ధాన్యాలను తినకూడదు...

కామదా ఏకాదశి మంగళవారం 12-4-2022 నాడు

 చైత్ర మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని కామదా ఏకాదశి , దీనినే 'దమన ఏకాదశి' అని పిలుస్తుంటారు. ఇది పాపాలను హరిస్తుంది. వ్రతం ఆచరించడం వలన సకల దుఃఖాలు నశించి సుఖ సంతోషాలు కలుగుతాయి అని పురాణాలూ చెబుతున్నాయి. సంతానం లేని వారికి మంచి సంతానం కలగడానికి కూడా కామాద ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు.    “ఏకాదశ్యాముపవసేన్న కదాచి దతిక్రమేత్” – ఏకాదశినాడు తప్పక ఉపవాసం చేయాలి. ఉపవాసంనాడు – ఉపవాసః స విఙ్ఞేయః సర్వభోగ వివర్జితః” – పాపకృత్యాలకు దూరంగా ఉండి , సకల భోగాలను వదలి, పుణ్యకార్యాలు చేయడమే ఉపవాసం అని పెద్దలమాట! ఇంద్రియ ప్రకోపాన్ని అణచి, 11 ఇంద్రియాలను (పంచ కర్మేంద్రియ, పంచ ఙ్ఞానేంద్రియ మనస్సులు 11 ఇంద్రియాలు) భగవంతుని సన్నిధిలో వసింపజేసేదే నిజమైన ఉపవాసం. ఏకాదశీవ్రతం దశమి రాత్రితో ప్రారంభమై, ద్వాదశి ఉదయంతో పూర్తి అవుతుంది. అందరూ ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు! ఈ  ఏకాదశి రోజున ము త్తైదువలు శ్రీ లక్ష్మీ నారాయణు లను పూజించి ఉపవాసం ఉండాలి. ద్వాదశి రోజున అతిధి కి బోజనం పెట్టి ఉపవాస దీక్ష విరమించాలి. దేవుని అనుగ్రహం తప్పకుండా పొందుతారు. కోరికలు నెరవేరుతాయి. 

గృహ ప్రవేశం పూజ సామగ్రి తేదీ 13-8-2022 రాత్రి 3-45 ని//లకు

 గృహ ప్రవేశమునకు ముందు గోపూజ చేయాలి : - గోమాత పూజ సామగ్రి :- గోమాతకు పూల దండ, వస్త్రము 1, కొంచెం బియ్యం &  గడ్డి , అరటి పండ్లు,   గృహ ప్రవేశం పూజ సామగ్రి    పసుపు 200 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు, శ్రీ గంధం 1 చిన్న డబ్బా,  సున్నం డబ్బా చిన్నది 1,  బియ్యం 5  కిలోలు,  దోవతులు మరియు  ఉత్తరీయం  అంచుతో  1   numbers   , కనుములు  (blouse peaces ) 12 numbers  ఆవు పేడ  కొంచెం, ఆవు మూత్రం 500 ml  తమల పాకులు 200 , వక్కలు 51  , ఖర్జూరం పాకెట్ 1,  అరటి పండ్లు 2  డజన్ , అయిదు రకాల పండ్లు,   ఆగరబతి packet పెద్దది 1,, సాంబ్రాణి  powder పొగ  కర్పూరం పాకెట్ పెద్దది 1,  మామిడి కొమ్మలు, ఇంటి గుమ్మాలకు  రాగి కలశం చెంబులు 3 , వత్తులు, అగ్గిపెట్టె 1, రూపాయి  బిళ్ళలు  21  పూలు,  1  kg. చిన్నవి పూల దండలు,  బూడిద గుమ్మడి కాయ, 1  రాచ గుమ్మడి కాయ 1, ఉట్టి తో సహ టెంకాయలు 8 + ద్వారాల సంఖ్య కు తగిన టెంకాయలు  , కంకణ దారం బంతి ...

గృహ ప్రవేశ పూజ సామగ్రి

                                                             // జై శ్రీరామ // గృహ ప్రవేశమునకు ముందు గోపూజ చేయాలి : - గోమాత పూజ సామగ్రి :- గోమాతకు పూల దండ, వస్త్రము 1, కొంచెం బియ్యం &  గడ్డి , అరటి పండ్లు,     పసుపు 200 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు, శ్రీ గంధం 1 చిన్న డబ్బా,  సున్నం డబ్బా చిన్నది 1,  బియ్యం 5  కిలోలు,  దోవతులు మరియు  ఉత్తరీయం  అంచుతో  2  numbers   , కనుములు  (blouse peaces ) 12 numbers  ఆవు పేడ  కొంచెం, ఆవు మూత్రం 500 ml  తమల పాకులు 200 , వక్కలు 35  , ఖర్జూరం పాకెట్ 1,  అరటి పండ్లు 2  డజన్ , అయిదు రకాల పండ్లు,   ఆగరబతి packet పెద్దది 1,, సాంబ్రాణి  powder పొగ  కర్పూరం పాకెట్ పెద్దది 1,  మామిడి కొమ్మలు, ఇంటి గుమ్మాలకు  రాగి కలశం చెంబులు 3 , వత్తులు, అగ్గిపెట్టె 1, రూపాయి  బిళ్ళల...

శ్రీ రామ నవ రాత్రులలో ఏమి చేయాలి ?

  శ్రీరామ రామ రామేతి  రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే అంటూ రామనామ వైభవాన్ని ఈశ్వరుడు చెప్పాడు.  చైత్రశుద్ధ నవమి, గురువారం, పునర్వసు నక్షత్రం, కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్‌ ముహుర్తంలో పగలు పన్నెండుగంటల సమయంలో యజ్ఞఫలంగా శ్రీరామచంద్రుడు దశరథుని భార్య కౌసల్యకు జన్మించాడు. శ్రీరాముడిగా ఆయన అవతరించి నేటికి ఒక కోటీ ఎనబైయొక్క లక్షల ఏడువేలసంవత్సరాలు గడిచాయి., సమర్ధత, బుద్ధి కుశలత, శరణు జొచ్చినవారికి అభయమివ్వడం, పెద్దలను, మిత్రులను గౌరవించటం, అసత్య మాడకుండటం, ఏకపత్నీ వ్రతం మొదలైనవి శ్రీరాముని గుణాలలో పేర్కొన తగినవి. శేషతల్ప సుఖ నిద్రితుడు, సర్వ చరాచర పాలకుడు, శుద్ధబ్రహ్మ పరాత్పరుడు, సమస్త లోకనాథుడు అయిన శ్రీమహావిష్ణువు ధర్మమార్గానికి గ్లాని సంభవించినప్పుడు, దుర్మార్గుల ఆగడాలు మితిమీరినప్పుడు, మంచివారికిరక్షణ కరువైనప్పుడు అవతారాలు ఎత్తి దుష్టశిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంస్థాపన చేస్తాడని భగవద్గీతలో స్వయంగా శ్రీ కృష్ణ పరమాత్మ చెప్పి ఉన్నాడు. ముఖ్యంగా మనకు తెలిసిన దశావతారాలలో వామన, శ్రీరామ, పరశురామ, శ్రీ కృష్ణ అవతారాలు మాత్రం మానవ రూప అవతారాలు. ఎత్తినది మానవావత...