గృహ ప్రవేశమునకు ముందు గోపూజ చేయాలి : -
గోమాత పూజ సామగ్రి :-
గోమాతకు పూల దండ, వస్త్రము 1, కొంచెం బియ్యం & గడ్డి , అరటి పండ్లు,
గృహ ప్రవేశం పూజ సామగ్రి
పసుపు 200 గ్రాములు,
కుంకుమ 100 గ్రాములు,
శ్రీ గంధం 1 చిన్న డబ్బా,
సున్నం డబ్బా చిన్నది 1,
బియ్యం 5 కిలోలు,
దోవతులు మరియు ఉత్తరీయం అంచుతో 1 numbers , కనుములు (blouse peaces ) 12 numbers
ఆవు పేడ కొంచెం, ఆవు మూత్రం 500 ml
తమల పాకులు 200 , వక్కలు 51 , ఖర్జూరం పాకెట్ 1,
అరటి పండ్లు 2 డజన్ , అయిదు రకాల పండ్లు,
ఆగరబతి packet పెద్దది 1,, సాంబ్రాణి powder పొగ
కర్పూరం పాకెట్ పెద్దది 1,
మామిడి కొమ్మలు, ఇంటి గుమ్మాలకు
రాగి కలశం చెంబులు 3 ,
వత్తులు, అగ్గిపెట్టె 1,
రూపాయి బిళ్ళలు 21
పూలు, 1 kg. చిన్నవి పూల దండలు,
బూడిద గుమ్మడి కాయ, 1
రాచ గుమ్మడి కాయ 1, ఉట్టి తో సహ
టెంకాయలు 8 + ద్వారాల సంఖ్య కు తగిన టెంకాయలు ,
కంకణ దారం బంతి 1,
వాస్తు పూజ మరియు హోమం పూజ సామగ్రి : -
హోమం సమిదలు పెద్దవి 5 కట్టలు ,
హోమం పౌడర్ పాకెట్, 1
పూర్ణాహుతి పాకెట్ పెద్దది , 1,
ఇటుకలు 24 , సన్నని ఇసుక సగం సిమెంట్ bag
మట్టిది పెద్ద చిప్ప, 2,
ఆవు నెయ్యి కిలో,
తెల్లని ఆవాలు, 100 గ్రాములు,
గోధుమ పిండి 1250 గ్రాములు, కంది పప్పు 1250 గ్రాములు, పెసలు 1250 గ్రాములు, పుట్నాల పప్పు 1250 గ్రాములు, తెల్లని బొబ్బర్లు 1250 గ్రాములు, తెల్లని నువ్వులు 1250 గ్రాములు, మినపప్పు 1250 గ్రాములు, ఉలవలు 1250 గ్రాములు,
అన్నీ కలిపిన నవ ధాన్యాలు 1/2 కిలో, ,
ఇత్తడి గిన్నె పాలు పొంగించడానికి 1,
పాయసం ప్రసాదం,
ప్లాస్టిక్ గ్లాసులు 5,
ఆచమనం పాత్ర 1
సత్యనారాయణ వ్రతం పూజ సామగ్రి : -
గోధుమ రవ్వ ప్రసాదం, 1250 గ్రాములు,
కాజు, kissmiss ,సార పలుకులు, బాదం పలుకులు, etc .
అరటి కొమ్మలు 4 చిన్నవి,
పంచామృతం ( పాలు, పెరుగు, తేనె , నెయ్యి, చక్కెర అన్నీ కలిపి లీటరు )
విడి పూలు, తులసి దండ 1,
సింహా ద్వార అలంకరణ
బ్రాహ్మణ దక్షిణ Rs .8,116/-
Comments
Post a Comment