కార్తెలు 27
1.అశ్వని, 2.భరణి, 3.కృత్తిక, 4.రోహిణి 5.మృగశిర 6. ఆరుద్ర 7.పునర్వసు 8.పుష్యమి 9.ఆశ్లేష 10.మఖ 11.పుబ్బ 12.ఉత్తర 13.హస్త 14. చిత్త 15.స్వాతి 16.విశాఖ 17.అనూరాధ 18.జ్యేష్ట 19.మూల 20.పూర్వాషాడ 21.ఉత్తరాషాడ 22.శ్రావణ 23.ధనిష్ట 24.శతభిషం 25.పుర్వాబాధ్ర 26.ఉత్తరాభాధ్ర 27.రేవతి
భరణి కార్తె తేదీ 27-4-2022 నుండి ప్రారంభం. ఈ కార్తె లో పుట్టిన ధరణి ఏలును భరణి లో వాన కురిస్తే ధరణి పండును.
భరణి కార్తె లో ఎండకు బండలు పగులుతాయి.
భరణిలో చల్లిన నువ్వు చేను కాయకు బరిగెడు గింజలు
భరణి కార్తెలో చల్లిన కాయకు చిప్పెడు పంట.
Comments
Post a Comment