Skip to main content

గృహ ప్రవేశ పూజ సామగ్రి

                                                             // జై శ్రీరామ //

గృహ ప్రవేశమునకు ముందు గోపూజ చేయాలి : -

గోమాత పూజ సామగ్రి :-

గోమాతకు పూల దండ, వస్త్రము 1, కొంచెం బియ్యం &  గడ్డి , అరటి పండ్లు,  

 పసుపు 200 గ్రాములు,

కుంకుమ 100 గ్రాములు,

శ్రీ గంధం 1 చిన్న డబ్బా, 

సున్నం డబ్బా చిన్నది 1, 

బియ్యం 5  కిలోలు,

 దోవతులు మరియు  ఉత్తరీయం  అంచుతో  2  numbers   , కనుములు  (blouse peaces ) 12 numbers 

ఆవు పేడ  కొంచెం, ఆవు మూత్రం 500 ml 

తమల పాకులు 200 , వక్కలు 35  , ఖర్జూరం పాకెట్ 1, 

అరటి పండ్లు 2  డజన్ , అయిదు రకాల పండ్లు,  

ఆగరబతి packet పెద్దది 1,, సాంబ్రాణి  powder పొగ 

కర్పూరం పాకెట్ పెద్దది 1, 

మామిడి కొమ్మలు, ఇంటి గుమ్మాలకు 

రాగి కలశం చెంబులు 3 ,

వత్తులు, అగ్గిపెట్టె 1,

రూపాయి  బిళ్ళలు  21 

పూలు,  1  kg. చిన్నవి పూల దండలు, 

బూడిద గుమ్మడి కాయ, 1 

రాచ గుమ్మడి కాయ 1, ఉట్టి తో సహ

టెంకాయలు 25 ,

కంకణ దారం బంతి 1, 

వాస్తు పూజ మరియు హోమం పూజ సామగ్రి : - 

హోమం సమిదలు పెద్దవి 8  కట్టలు , 

హోమం పౌడర్ పాకెట్, 1 

పూర్ణాహుతి పాకెట్ పెద్దది , 1,

ఇటుకలు 24 , సన్నని ఇసుక సగం సిమెంట్ bag 

మట్టిది పెద్ద చిప్ప, 2,

ఆవు నెయ్యి కిలో, 

తెల్లని ఆవాలు, 100 గ్రాములు,

గోధుమ పిండి 1250 గ్రాములు, కంది పప్పు 1250 గ్రాములు, పెసలు 1250 గ్రాములు, పుట్నాల పప్పు 1250 గ్రాములు, తెల్లని బొబ్బర్లు 1250 గ్రాములు, తెల్లని నువ్వులు 1250 గ్రాములు, మినపప్పు 1250 గ్రాములు, ఉలవలు 1250 గ్రాములు, 

అన్నీ కలిపిన నవ  ధాన్యాలు 1/2 కిలో, ,

ఇత్తడి గిన్నె పాలు పొంగించడానికి 1, 

పాయసం ప్రసాదం,

ప్లాస్టిక్ గ్లాసులు 5, 

ఆచమనం పాత్ర 1

గృహమునకు పెండ్లి సామగ్రి : -

పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెకు బట్టలు, 

జీలకర్ర బెల్లం, 

పెరుగు , తేనె కొంచెం,

కొబ్బరి బోండాం 1, 

పాలు 100 ml,

పుస్తెలు, మట్టెలు, బా షీకాలు 2, 

తలంబ్రాల బియ్యం 2 &  1/2  కిలోలు, 

వడి బియ్యం  1 & 1/2 కిలోలు, 

పూల దండలు, 2,

నెయ్యి దీపాలతో మంగళ హారతి 

సత్యనారాయణ వ్రతం పూజ సామగ్రి : - 

గోధుమ రవ్వ ప్రసాదం, 1250 గ్రాములు, 

కాజు, kissmiss ,సార పలుకులు, బాదం పలుకులు, etc . 

అరటి కొమ్మలు 4 చిన్నవి, 

పంచామృతం ( పాలు, పెరుగు, తేనె , నెయ్యి, చక్కెర అన్నీ కలిపి లీటరు )

విడి పూలు, తులసి దండ 1, 

సింహా ద్వారమునకు అరటి కొమ్మలు పెద్దవి 2, 

ముగ్గురు బ్రాహ్మణుల  దక్షిణ Rs .20000/-



Comments

Popular posts from this blog

తద్దినం సమయము మరియు నియమాలు

ఆబ్దికం సమయము: సూర్యోదయము మొదలు సూర్యాస్తమయము వరకు గల పగటికాలము- దినప్రమాణము.ఇది 5 కాలములు. 1.ప్రాతఃకాలము ,  2.సంగవకాలము ,  3. మధ్యాహ్నకాలము ,  4.అపరాహ్ణకాలము , 5.సాయంకాలము. ·            ప్రతి నిత్యం సూర్యోదయమునకు గల తిథిని ఆనాటి పూజా ,  వ్రత ,  శుభసమయములకు సంకల్పము చేయవలెనని శాస్త్ర ప్రమాణము. ·            ఆబ్దికాది పితృతిథులకు అపరాహ్ణము ముఖ్యం. ·            ఒక తిథి రెండు రోజులలో అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ సమయమునకు , లిప్తలతో సహా ఎక్కువ వ్యాపించు రోజున ఆతిథికి సంబంధమగు ఆబ్దికములు పెట్టవలెను. పితృదేవతలకి ఆబ్దికం పెట్టడమనేది ప్రాచీనకాలం నుంచీ వస్తోంది. యజమాని తన పితృదేవతలకి ఇష్టమైన పదార్ధాలను వండించి, భోక్తలుగా బ్రాహ్మణులను పిలుస్తాడు. బ్రాహ్మణులు భోక్తవ్యం నిర్వహించాక వారికి దక్షిణ సమర్పించి నమస్కరిస్తాడు. బ్రాహ్మణులు సంతృప్తి చెందితే, పితృదేవతలు సంతృప్తి చెంద...

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-

పూలు,పండ్లు, వివాహ నిశ్చితార్థం పూజ సామగ్రి

 పసుపు 200 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు,  శ్రీ గంధం చిన్న డబ్బా 1, అక్షతలు 200 గ్రాములు, బియ్యం పూజకు 2 కిలోలు, దీపం చెమమేలు 2, వత్తులు , అగ్గిపెట్టె,  విడి పూలు, మల్లెలు,కాంకాయంబురాలు పూల దండలు,  రాగి చెంబు కలశం, 1, ఆచమనం పాత్ర 1, మామిడి కుమ్మలు  తెల్లని వస్త్రము బంగారు అంచు ఉండాలి 1, కనుము బట్టలు అంచు తో ఉండాలి 2, ఎండు కుడుకలు 1/2 కిలో, అయిదు రకముల పండ్లు, ఒక్కొక్కటి 5 తో బాస్కెట్లు  బాదాం పలుకుల బాస్కెట్, etc .  తమల పాకులు 100,  నల్లని పోక వాక్కలు 50, ఖర్జూరం పాకెట్, రూపాయి నాణెములు 21, టెంకాయలు 1, కూర్చ 1, పవిత్రలు 2, ఆగరబతి పాకెట్, కర్పూరం పాకెట్,  సెంట్ సీసా 1, కొబ్బరి చూర్ణము మరియు చక్కెర లేదా స్వీట్ బాక్స్ కిలో, లగ్న పత్రికలు, 2, అబ్బాయి తల్లి దండ్రులకు అబ్బాయికి బట్టలు, ఆభరణాలు వగైరా.  పురోహిత్ దక్షిణ  ఈ విధంగా పెండ్లి పిల్ల వాళ్ళు , మరియు పెండ్లి పిల్లవాడు వాళ్ళు కూడా తేవాలి. ఇరువురు ఒకరికి ఒకరు ఇచ్చుకోవాలి.