దూర్వాయుగ్మ పూజ : వినాయకునికి ఎక్కువ ప్రీతికరమైనవి దూర్వలు. దూర్వులు అనగా గరక పోచలు. గ్యాస్ అనగా గడ్డి ప్రతిచోట ఉండును. చిగురులు కల గరిక పోచలు వినాయకుడు పూజలో వజ్రాల కన్న, బంగారు పూవులు కన్న ఎక్కువ విలువ కలిగినవి. గణేశుడే స్వయంగా " మత్పూజా భక్తినిర్మితా మహీత స్వల్పకవాపీ వృధా దూర్వంకురై ర్వినా " అంటే భక్తితో చేసిన పూజ గొప్పది.గరిక లేకుండా పూజ చేయరాదు. " వినా దూర్వాంకు రై : పూజా ఫలంకేనాపి నాప్యతే తస్మాదిషసి మద్భ త్వరిత రేఖా భక్తీ సమర్పితా దూర్వా దతతీ యత్ఫలం మహత్ నతత్క్ర్ తుశతై రాదా నైర్ ర్వ్ ఉష్టానా సంచయై : "
పసుపు 200 గ్రా.
కుంకుమ 50 గ్రా.
మట్టితో చేసిన గణపతి పూజకు శ్రేష్టంబియ్యం 5 కిలోలు,
తమలపాకులు 200, విడి పూలు, పూల దండలు, పత్రి, 21 రకాల ఆకులు, మామిడి ఆకులు,
అగరవత్తులు 1 పేకట్
ప్రత్తి (ఒత్తులకు, వస్త్రయుగ్మమునకు,యజ్ణోపవీతమునకు)
దీపము ( కొబ్బర నూనెతో శ్రేష్టం,ఆవునేతితోగాని)
పంచామృతములు (ఆవుపాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార నీళ్ళు లేదా కొబ్బరి నీళ్ళు) గంధము, వక్కలు 50,ఖర్జూరం పండ్లు పాకెట్, , అరటిపండ్లు డజను, బెల్లం 100 గ్రా, కొబ్బరికాయలు, కుడుములు ప్రసాదం,
హరతి కర్పూరం
Comments
Post a Comment