పసుపు 100 గ్రాములు,
కుంకుమ 100 గ్రాములు,
శ్రీ గంధం 1 చిన్న డబ్బా,
సున్నం డబ్బా చిన్నది 1,
బియ్యం 3 కిలోలు,
దోవతులు మరియు ఉత్తరీయం అంచుతో 1 , కనుములు (blouse peaces ) 2 numbers
ఆవు పేడ కొంచెం, ఆవు మూత్రం 500 ml , దేవత ఫోటో, మంగళ హారతి నెయ్యి దీపాలు 2,
తమల పాకులు 200 , వక్కలు 51 , ఖర్జూరం పాకెట్ 1,
అరటి పండ్లు 1 డజన్ , అయిదు రకాల పండ్లు,
ఆగరబతి packet పెద్దది 1,, సాంబ్రాణి powder పొగ
కర్పూరం పాకెట్ పెద్దది 1,
మామిడి కొమ్మలు, ఇంటి గుమ్మాలకు
రాగి కలశం చెంబులు 2 ,
వత్తులు, అగ్గిపెట్టె 1,
రూపాయి బిళ్ళలు 21
పూలు, 1 kg. చిన్నవి పూల దండలు,
బూడిద గుమ్మడి కాయ, 1
రాచ గుమ్మడి కాయ 1, ఉట్టి తో సహ
టెంకాయలు 5 + ద్వారాల సంఖ్య కు తగిన టెంకాయలు ,
కంకణ దారం బంతి 1,
తెల్లని ఆవాలు, 100 గ్రాములు,
అన్నీ కలిపిన నవ ధాన్యాలు 1/2 కిలో, ,
ఇత్తడి గిన్నె పాలు పొంగించడానికి 1, ఆవు పాలు 1/2 లీటరు ,
పాయసం ప్రసాదం,
ప్లాస్టిక్ గ్లాసులు 5,
ఆచమనం పాత్ర 1
Comments
Post a Comment