ఈ రోజు ఉదయం మంగళ హారతులు , సాయంత్రం పూజలు
పసుపు 100 గ్రాములు,
కుంకుం 200 గ్రాములు,
శ్రీ గంధం చిన్న డబ్బా 1,,
బియ్యం 3 కిలోలు,
లక్ష్మి ఫోటో, లక్ష్మి విగ్రహం, రూపాయి బిళ్ళలు ,వెండి బిళ్ళలు, బంగారం బిళ్ళ,
ఆవు నెయ్యి 1/2 కిలో, మట్టి ప్రమిదలు, వత్తులు, అగ్గిపెట్టె,
ఆవు పంచితము, ఆవు పేడ,
రంగూలి ముగ్గులు,
మల్లె పూలు, కనకామ్బురాలు, పూల మాలలు, కిలో,
అయిదు రకముల పండ్లు, ఒక్కొకాటి 5, మిట్టాయిలు కిలో,
ఆవు పాలు, పెరుగు, తేనె, చక్కర, అన్ని కలిపి ఒక లీటరు
గంగా జలం, రాగి చెంబు, ఇత్తడి చెంబు,
తెల్లని వస్త్రము, 1, రవిక గుడ్డలు ౩, కంకణ దారము,
ఎండు కుడుకలు, ౩, యాలకులు, ఇలాయిచి, లవంగాలు 100 గ్రాములు,
మామిడి కొమ్మలు 2 , తమల పాకులు, 100,
నల్లని పోక వక్కలు 50, కజూరం 35 , బాదం పలుకులు 200 గ్రాములు, కాజు, kissmiss , అన్నీ కలిపిన dry fruits,
కొబారికాయలు ౩,
ఆచమనం పాత్ర, 1 సెట్
అగర్బతి, సాంబ్రాణి పొగ కడ్డీలు, ముద్ద కర్పూరం
అమ్మవారికి,చీర, జాకెట్టు, అలంకార సామగ్రి, దువ్వెన, కాటుక, బొట్టు బిళ్ళలు, దువ్వెన,
ప్యాలాలు, 1 /4 కిలో, చిలకలు (రంగుల మిటాయిలు )
రంగుల గురిగీలు, మూతలు.
ఎకౌంటు పుస్తకం,బిల్ పుస్తకం, కలము
శుభం, స్వస్తిక్ స్టిక్కర్లు
రాచ గుమ్మడి కాయ 1
బూడిద గుమ్మడి కాయ 1
నవధాన్యాలు 200 గ్రాములు.
బ్రాహ్మణ దక్షిణ
Comments
Post a Comment