// జై శ్రీరామ్ //
పసుపు 100 గ్రాములు,
కుంకుమ 50 గ్రాములు,
శ్రీ గంధం 1 చిన్న డబ్బా,
బియ్యం 3 కిలోలు,
తమల పాకులు 100 ,
వక్కలు 45, పసుపు కొమ్ములు 21, ఎండు కుడుక 2,
ఖర్జూరం పాకెట్ 1 ,
టెంకాయలు 9 , తెల్లని ,వస్త్రములు 2, (బంగారు అంచు ఉండాలి ), blouse peaces, red & yellow colour 2 nos., dothi,Sella 1 set.
అరటి పండ్లు 1 డజన్ & అయిదు రకాల పండ్లు ఒక్కొక్కటి 5 nos.
అగర్ రబత్తి ,,, దారం బంతి 1,
ఆవు పంచితం, 100 ml
ముద్ద కర్పూరం పాకెట్
మామిడి కొమ్మ 1
రాగి కలశం చెంబులు 2,
దీపాలు 2 ఆవు నెయ్యితో , దీపం చెమ్మెలు నూనె దీపాలతో 2,
వత్తులు, అగ్గిపెట్టె 1,
రూపాయి బిళ్ళలు 25.
చిన్నవి అరటి కొమ్మలు 4, పూలు ఒక కిలో, పూల హారాలు 3 మూరలు , Tulasi maala ఒకటి ,sree satyanarayana swamy దేవుని ఫోటో
ఆచమనం పాత్ర
సత్యనారాయణ స్వామి కి గోధుమ రవ్వ ప్రసాదం 1250 గ్రాములు, కాజు, kissmiss ,బాదాం పొడి, బెల్లం పొడితో చేయాలి .chalimidi prasadam,
అయ్యగారి దక్షిణ Rs .3,000/- & swayam paakam
Comments
Post a Comment