సంతాన లక్ష్మీ అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించడం వల్ల సంతానానికి సంబంధించిన అగ్రహ దోష బాధలతో బాధపడుతున్న భక్తులకు విముక్తి లభిస్తుందని చతుర్భుజాలతో దర్శనమిస్తున్న అమ్మవారు రెండు చేతుల్లో పద్మాలను మరో రెండు చేతులతో వరద అభయ హస్తాలతో దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకోవడం వల్ల అన్ని రకాల బాధల నుంచి విముక్తి లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నట్లు జ్యోతిష్య మరియు ఆగమ శాస్త్రాలు చెబుతున్నాయి.
నల్లని నువ్వులు 50 గ్రాములు, రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర దక్షిణ Rs 1,116/-
Comments
Post a Comment