పసుపు 100 గ్రాములు,
కుంకుమ 100 గ్రాములు,
గంధం డబ్బా చిన్నది 1,
బియ్యం 3 కిలోలు,
తమల పాకులు 100
నల్లని పోక వాక్కలు 50,
ఖర్జూరం పండ్లు 1 పాకెట్,
టెంకాయలు 5, \
కలశం 2,
దుర్గా ఫోటో 1, కంకణ దారం బంతి 1
పంచామృతం (పాలు,పెరుగు, తేనె, చక్కెర, ఆవు నెయ్యి 100 గ్రాములు )
అయిదు రకాల పండ్లు
పూల దండలు, విడి పూలు, కిలో
చీర, జాకెట్టు peaces , గాజులు, కాటుక, బొట్టు బిళ్ళలు , దువ్వెన, అద్దం 1,
సాంబ్రాణి ఆగరబతి పాకెట్,
కర్పూరం, 1 పెద్ద పాకెట్,
నివేద్యం కిలో,
హోమం సామగ్రి,
పుల్లలు 10 కట్టలు, ఆవు నెయ్యి కిలో, మట్టి గిన్నె 1, పూర్ణాహుతి సామగ్రి పాకెట్, 1, హోమం పొడి 1/2 కిలో పాకెట్,
రూపాయి బిళ్ళలు 25,
ఆవు పంచితం 100 ml ,
సెంట్ బాటిల్, 1,
మామిడి కొమ్మలు 2,
హోమం గుండం readymade
ఎర్రని వస్త్రం 1 మీటర్,
కుమారి పూజ సామగ్రి
పూజారి దక్షిణ (ఫీజు) 8,000/-
Comments
Post a Comment