కంకణ దారం బంతి 1, పసుపు 100 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు, గంధం పొడి చిన్న పాకెట్, బియ్యం 3 కిలోలు, ఖర్జూరం పాకెట్, వెండి,/ బంగారం /, రాగి కలశం చెంబు 1, పేలాలు 1 ప్యాకెట్ లవంగాలు 1 ప్యాకెట్ ఏలకులు 1 ప్యాకెట్ తమలపాకు లు 100 రూపాయి/వెండి/బంగారం బిళ్ళలు 5 మాత్రమే మంచి పట్టు తేనె 1 సీసా పెర్ఫ్యూమ్ 1 సీసా గంగా నీరు 1 సీసా కొబ్బరి కాయలు 3, మామిడి కొమ్మ 1, పసుపు వస్త్రం 2 మీటర్ అగరబత్తి/సాంబ్రాణి పొడి 1 ప్యాకెట్ మట్టి దీపాలు 2, పొడవైన పత్తి విక్ 1 ప్యాకెట్ పత్తి విక్ రౌండ్ విక్ ( మంగళ హారతి ) 1 ప్యాకెట్ నెయ్యి 500 గ్రాములు ఆవాల నూనె 500 గ్రాములు మట్టి దీపాలు ద్వారాల దగ్గర తామర గింజలు, చీర 1, బ్లౌస్ పీసు లు 2 , దువ్వెన, తల నూనె, బొట్టు, గాజులు, మొదలగు అలంకార సామగ్రి చిలకలు 200 గ్రాములు బిల్ పుస్తకం, కలము, 1 పద్మం లో కూచిని ఉన్న లక్ష్మీ ఫోటో - - ముందుగా పంచామృత (పాలు,పెరుగు,చక్కెర ) ఏర్పాట్లు చేసుకోండి - అగ్గిపెట్టె 1 కర్పూరo 1 ప్యాకెట్లు పండ్లు (దానిమ్మ, సీతా...
శ్రీ వై ష్ణవ సాంప్రదాయ పురోహితులు, పా0 చరాత్ర ఆగమ శాస్త్ర ఉత్తీర్ణులు, B.Ed., M.A.(సంస్కృతం),M.A.(జ్యోతిష్యం), M. Com, L.L.B,(corporate lawyer), D.C.O.(computers), Mobile NO:9989324294, e-mail ID:ramachary64@gmail.com,web blog:www.vedaastrologer.blogspot.com