Skip to main content

Posts

Showing posts from 2011
౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦ ఇవి తెలుగులో వ్రాసిన అంకెలు వరుసగా ఒకటి, రెండు, మూడు, నాలుగు, అయిదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది.

చంద్ర గ్రహణము విశేషాలు

స్పర్శా కాలము సాయంత్రము ౬-౧౪ నిమిషములకు, శుద్ధ మోక్ష కాలము రాత్రి ౯-౪౫ నిమిషములకు. రోహిణి, మృగశిర జన్మ నక్షత్రము వారు ఈ గ్రహణ సమయములో ధ్యానములో ఉండటము మంచిది. నిత్య భోజనములు మధ్యాన్నము లోపల ముగుంచుకోవడము మంచిది. గ్రహణ శాంతి ౧౧ వ తేదిన చేయిన్చుకోవలె. గ్రహణ శాంతి చేసూకునేవారు ఉదయము స్నానము చేసి ఆవు నెయ్యి, చంద్ర బింబము, బియ్యము, తెల్లని వస్త్రములు ఒక బ్రాహ్మణునికి దానము చేయాలే. గ్రహణ సమయములో నీటి తో కడగా లేని పదార్థముల మీద దర్బ పుల్లలు ఉంచాలే. దేవుని ప్రతిమల మీద కూడా ఉంచాలే.

Gruha praveshamu pooja items

pasupu 250 grams, kumkuma 100 grams, sri gandhamu 1 small box, Rice 3kg.,Mango leaves, loose flowers kg., flower garlands 2 nos., tulasi garland 1 no., God photo, Mangala Haarathi, coconuతస్ Raacha Gummadi Kaaya 1 no., Boodida Gummadi Kaaya 1 no., Tellani Aavalu 100 grams, Aavu panchithamu, Steel glasses new 5 nos.,with same size, Brass utencils new ౨ no., Cow మిల్క్ ౧ లీటరు , curd, ghee, honey, sugar, five verities of ఫ్రుఇత్స్ ఎనీ ౨ , అరటి పండ్లు ౨ dozen, uttareeyamu 2 nos., one rupees coins 15nos., blouse peaces 2nos., 3nos., aachamanamu paathra 1 సెట్ కౌ milk 1 litre, match box, sunnamu dabbi 1 no., vathulu, oil, poojari dakshina Rs.3.000/- నవగ్రహ & వాస్తు పూజ మరియు హోమము:- గోధుమలు కిలోమ్బావు, కందిపప్పు కిలోమ్బావు, పెసలు కిలోమ్బావు, శనగ పప్పు కిలోమ్బావు, తెల్లని బొబ్బర్లు కిలోమ్బావు, తెల్లని నువ్వులు కిలోమ్బావు, మినప పప్పు కిలోమ్బావు, ఉలవలు కిలోమ్బావు, హోమములో వేసే కట్టెలు ౧౦ కట్టలు, ఆవు నెయ్యి కిలో, పూర్ణాహుతి పూజ సామాను ప్యాకెట్, హోమము పౌడర్ ౧ ప్యాకెట్.

ఏక రుద్ర పూజ సామగ్రి

పసుపు ౧౦౦ గ్రాములు, కుంకుమ ౫౦ గ్రాములు, విభూతి , గంధము ౫౦ గ్రాములు, జిల్లెడి పూవులు,టెంకాయలు ౩, ఆవు పాలు, పెరుగు, తేనె, ఆవు నెయ్యి, బెల్లము, చక్కర, త్రిదలము ఆకులు,జన్జము ౧, అగర్బతి, కర్పూరము, నెయ్యి దీపాలు, ఉసిరికాయలు, వత్హులు, అగ్గిపెట్టె ౧, చెరుకు రసము, అయ్యగారి దక్షిణ ౧,౧౧౬/- పూజ సమయము ఉదయము ౫-30 గంటలకు ప్రారంభము.

గణపతి హోమము పూజ సామగ్రి

పసుపు 100 ౨౫౦ గ్రాములు, కుంకుమ ౧౦౦ గ్రాములు, శ్రీ గంధము 1 చిన్న డబ్బా, బియ్యము ౩ కిలోలు, మామిడి ఆకులు, తమల పాకులు ౨౦౦, నల్లని పోక వక్కలు ౨౫, కర్జూరము కాయలు ౨౫, బాదము పలుకులు ౨౦౦ గ్రాములు, ఖాజు పలుకులు ౨౦౦ గ్రాములు, ఆవు పాలు, ఆవు పాల పెరుగు, మంచి తేనె ౫౦౦ గ్రాముల సీస , ఆవు నెయ్యి కిలో, బెల్లము ౫౦౦ గ్రాములు, అరటి పండ్లు ౨ dozen , green గరిక ౨ కట్టలు,  తెల్లని వస్త్రము అంచుతో ఉండాలి ౧, జాకెట్టు పీసులు ౨ , నూనె దీపాలు ౨, వతులు, అగ్గిపెట్టె ౧, అగర్బతి, కర్పూరము ౧ పాకెట్టు, ఎందు కొబ్బెరలు ౨ , కొబ్బరి కాయలు ౨, కొబ్బరి బోండము ౧, పూల దండలు ౨, కుల్ల పూవులు ౫౦౦ గ్రాములు, ఉండ్రాళ్ళు 21,  రాగి కలషములు ౨, దారము బంతి ౧, మట్టి చిప్పలు ౬ , చాపలు ౩ , ,చిల్లర పైసలు ౧౫, గంధము చెక్క ౧,  ద్రాక్ష ౨౦౦ గ్రాములు, , చెరుకు ముక్కలు ౨౧.
గృహ ప్రవేశ విధి ద్వారాలు , తలుపులు , పి కప్పు , కలిగి శాస్త్ర నియమానుసారంగా నిర్మించిన నూతన గృహములో ముందుగా శాస్త్రోక్త విధిగా వాస్తు హోమాలు ఇంటి దేవతా పూజ , నవ గ్రహ పూజ జరిపి గృహ దేవతలకు నైవేద్యాలు ఇత్చి , అన్న శాంతి చేసి , సుముహుర్తములో మంగళ వాద్య యుక్తముగా సువాసిని , బ్రాహ్మణా , పరిజన , బందు సాహితుడి గృహ ప్రవేశము చేయాలి . యజమాని ధర్మ పత్ని సమేతుడి , బ్రాహ్మణులూ , కన్యలు , ఆవు , అనే వాటిని వెంటబెట్టుకుని మంగళ వాద్య వేద ఘోస్తాలతో కూదినవడి పుష్ప తోరణాలతో అలంకరించబడ్డ నూతన గృహానికి ముందుగా ప్రదక్షిణము చేసి ముహూర్త కాలములో గృహములోకి ప్రవేశించాలి . ఆ తర్వాత మేస్త్రీకి , జ్యోతిష్కునికి , వాస్తు పండితునికి బ్రాహ్మణులకు పురోహితాది శ్రేయోభిలాషులకు శక్తి మేరకు దక్షిణలు వస్త్రాలు ఇత్చి గౌరవము ఇవ్వాలి . ముహూర్తానికి ఒక రోజు ముందుగా ఇంటి పనులన్నీ సర్వాలంకార శోభితంగా అలంకరించాలి . ద్వారాలకు విధిగా తలుపులను అమర్చాలి . ఆగ్నేయ మూలలో పొయ్యి అమర్చి పాలు పొంగించే క్రియ చేపట్టాలి . నవధాన్యాలను ద్వారము వద్ద ఉంచాలే . ఇంటి దేవతను మంగళ హారతిని...

Sri Sudharshana Homam Puja Items

pasupu 250 grams, Kumkum 100 grams, Sri Gandham 1 small box, Rice 6 kg.,colour powders 3 colours,Aachamanam paathra, Copper pots 5 nos.,Big Kalasham Brass 1 no.,5 verities of fruits, banana fruits 2 dozen, coconuts 6 no.,cow ghee 2 kg.,samidhalu 30 kattas, homam powder 1 packet, poornahuthi items big size packet 1 no., one rupee coins 25, dhovathi, sella, with jari border, betel nuts 35 nos.,betel leaves 100 nos.,, mango leaves, kajoor 35 nos.,badam nuts 200 grams, elaichi, khaju,kissmiss 300 grams, tulasi dalams, flowers kg.,, flower garlands 5 nos,Sri Sudharshana  God photo, Hawan bricks 21 nos.,, sand 1 small bag, rice powder 100 grams, karpooram 1packet, agarbathi 1packet, ghee lamps 2nos.,dharba katta, brass utencils 3 nos., medium size, wheat powder 1/2 kg, jaggery 250 grams, Brahman dakshina 3,000/-each  for 4 brahmans. Timings morning 9-00 a.m. to 1.00 p.m.

Maha Navami Puja Items

pasupu 250 grams, kumkum 100 grams,Gandham 1 small box, Rice 2kg.,Betel leaves 25 nos.,Betel nuts 25 nos.,pasupu kommulu 11 nos.,mango leaves,Banana fruits 2 dozens, coconuts 3 nos.,loose flowers, flower garlands, gummadi kaayalu 2 verities of each one, limes, milk, coins, agarbathi, or sambrani, sweet box 1and quarter kg. Puja Procedure: Chanting of Panchaayudha stotrams is important.

Requirements of Chandi Homam

copper pots for Kalasha or Kumbha (brass pot) 12 numbers, A brass pradhana kalasham big size, coconuts 50 nos. Dhovathi and uthareeyams 2 numbers, Red and Green colour sarees with Jaree borders 2 nos.,(silk saree 1 no.) Ingredients of the Prasadam to be prepared (this depends on what neivediya you are preparing) Betel leaves 100 numbers Betel nuts 200 numbers, Bananas 2 dozen daily, Usual fruits 5 verities each 11 numbers daily, Usual pooja items like oil lamps, incense, agarbathis etc. Lotus flower for Goddess Saraswathi and Goddess Lakshmi. Jasmine for Durga. Avoid wild flowers. Hawan sticks 20 kattas big size, Hawan cow ghee 5 kg., Good veriety ghee 2kg., Hawan powder 1 and half kilo, Blouse peaces 30 numbers, dry coconuts 12 numbers, Mango leaves and pancha pallavamulu, colour thread ball 2 numbers, white colour thread balls 2 nos., camphor 1 big packet, date fruits 51 numbers, almonds 300 grams, Khaju,kissmiss 300 grams, paper cups 12 numbers, paper p...

Importance of Pitru Paksha

The performance of Shraddha by a son during Pitru Paksha is regarded as a compulsory by Hindus, to ensure that the soul of the ancestor goes to heaven. In this context, the scripture Garuda Purana says, "there is no salvation for a man without a son". The scriptures preach that a householder should propitiate ancestors ( Pitris ), along with the gods ( devas ), ghosts ( bhutas ) and guests. The scripture Markandeya Purana says that if the ancestors are content with the shraddhas, they will bestow health, wealth, knowledge and longevity, and ultimately heaven and salvation ( moksha ) upon the performer. The performance of Sarvapitri amavasya rites can also compensate a forgotten or neglected annual shraddha ceremony, which should ideally coincide with the death anniversary of the deceased. According to Sharma, the ceremony is central to the concept of lineages. Shraddha involves oblations to three preceding generations—by reciting their names—as well as to the m...

Lord Sri Satyanarayana Vratham Puja Items

Haldi 200 gms.,Kumkum 100 grams, Sandal powder 1 small box, Camphor 1 packet, Agarbathi 1 packet, Scent 1 small bottle, Rose water 1 battle, Turmeric peices 15, Betel Nuts 40 nos.,Almonds 25 nos.,Dates 25 nos., Loose flowers half kg.,Thulasi Maala 1 no.,Small garland with jasmine 2 nos.,Rice 3kg., Wheat rawa 1 1/4kg.,Puri, Halwa for nivedana, cow milk half litre, cow milk curd 200 gms.,Pure honey 1 bottle 200 gms.,sugar kalakanda 200 grams, kissmiss 100 gms.,khaju 200 gms.,elaichi 100 gms.,plaintain banana leaves 4nos.,mango leaves for peetam decoration, thread ball 1 no.,Banana 15 nos., any five verities of other fruits each 5 nos., blouse peaces 2 nos.,white towel with golden colour border one metre each 2 nos.,dry coconuts 2 nos.,coconuts 9 nos., pan leaves 60 nos.,one rupee coins 25 rs., ceremonial thread 1 no.,ghee lamps 2 nos., Silver or copper metal pots 2nos., steel glass 1 no.,spoon 3 nos.,plates for keeping puja items. steel cups 6 nos.,for keeping haldi,kumkum etc. Big oil l...

Lord Ganesh Chavithi Puja Items

A Clay image of Lord Ganesha. Red flowers half kg. Druva Grass blades Modak (jaggery filled sweet)108 or 51 or 27 nos., Coconuts 3 nos. Blouse peaces 2 nos. Dhovathi & uttareeyam 1 no. each Ganga water bottle, colour thread ball 1 no. Kajoor dry fruits Rice 3 kg., almonds 200 gms., Red chandan (Sandalwood paste) Incense and agarbathis cow milk, curd, pure honey, sugar, cow ghee all together half a litre, fruit juices, mango leaves, betel leaves 21 nos., betel nuts 21 nos., camphor 1packet, oil lamps 2 nos., mangala haarathi plate with ghee lamps 2 nos., copper pot 1 no. ceremonial thread 1 no. fruits 21 nos., First clean the house and take a bath. A Clay image of Lord Ganesha is installed in a raised platform. Pray to Lord Ganesh and you can recite mantras or bhajans dedicated to Lord Ganesha. Next step is to invoke Ganesha into the image. This is known as pran-prathishta. The Pran Prathista mantra in Sanskrit to be invoked is found in the Rig Veda an...

వర లక్ష్మి వ్రతము ఉద్యాపన

వరలక్ష్మి అమ్మవారిని శుక్రవారము నాడు ఉద్వాసన చేయరు . మరు నాడు అమ్మ వారికి షోడశ ఉపచార పూజలు కావించి , మహా నివేదన , మంగళ హారతి మొదలయిన వి యిచ్చిన తరువాత ఉద్వాసన చుబుతారు .

వర లక్ష్మి వ్రతం విధానము

వరలక్ష్మి వ్రతము ఆచరించు దినమున గృహిణులు తమ యింటిని శుబ్రముగా కడిగి , తల స్నానము చేసి , యింటిని ముగ్గులతోను , మామిడి తోరనములతోను , అనంకరించి , శుబ్రమయిన పట్టు వస్త్రములు / మది వస్త్రములు కట్టుకొని , కొబ్బరికాయతో వరలక్ష్మి దేవి ప్రతిమను చేసి , కలశము పయిన వుంచి , అలంకరించి షోడశోప చార పూజలు మధ్యాన్న సమయమున చేస్తారు . రాత్రి / సాయంకాల సమయమునందు దీపారాధన చేసి మరల షోడశ ఉపచార పూజలు చేసి ముత్హయిదువు లకు పసుపు , కుంకుమ తాంబూలము , పండ్లు , యిచ్చి గౌరవించుట సాంప్రదాయము .

వరలక్ష్మి వ్రతం పూజ సామగ్రి

పసుపు, కుంకుమ, తమల పాకులు, వక్కలు,అరటి పండ్లు, ఊడు బత్తీలు/దూపం కలికెలు, ఆరతి కర్పూరము, పసుపు అక్షతలు, పూలు, కొబ్బరి కాయ/కలశం మీదికి, కొబ్బరికాయ అర్చనకు, దీపారాధన కుంది - పెద్దది, దీపారాధన కుంది - చిన్నది, గంధం, గంట, హారతి పల్లెము, వత్హులు, దీపారాదన నూనె ఆవునెయ్యి, అమ్మవారికి కలశము, అర్చన కలశము, పంచామృతాలు, అమ్మవారికి పీటము/పీత, ఒక పల్లెము - దీపారాధన హారతి పల్లెము ఉంచుటకు, బియ్యము తో ఉన్న చిన్న పల్లెము పసుపు గణపతికి, ఒక రవికె గుడ్డ, అమ్మవారి అలంకరణ సామగ్రి, వడపప్పు, (ఆనవాయితి వుంటే) పానకము (ఆనవాయితి వుంటే), పతిని పావలా కసుగా చేసి కుంకుమ తో అధినవి రెండు వస్త్రాలు, పత్హితో రుద్రాక్షమాల గా చేసి పసుపు/కుంకుమ ల తో అదిన యగ్యోపవీతము, అర్చన కలశము ప్రక్కన గిన్నె, ఆచమను గ్లాసు ప్రక్కన పల్ల్లేము, కొద్దిక ఏలకులు/లవంగాల పొడి, చెంచాలు, కూర్చొను వారికి తగినన్ని పీటలు, నూతన వస్త్రాలు అమ్మవారికి ధరింప దలచితే ప్రత్హి వస్త్రాలు అక్కరలేదు, మామిడి ఆకులు మందిర అలంకరణకు, చిల్లర రూపాయిలు, పన్నీరు లేక గంధము కలిపినా నీరు, నవ సూత్రములు ఎంత మంది పూజకు వుంటే అంతమందికి తెల్లని దారములు తీసుకొని తొమ్మిది ముడులు వేసి ...

Bonalu Festival (Bonala Panduga)

Bonalu is dedicated to Amman – Mother Goddess – and is observed on all Sundays in the Telangana Region in India. The first Sunday Bonalu is observed at the Sri Jagdamba Mahankali Temple at Golconda Fort. Sundays and Thursdays are chosen to observe the ritual. In 2011, Bonalu ritual will be held on July 7, 10, 14, 17, 21, 24, 28 and 31. Goddess Mahankali is offered special prayers during Bonalu. The main ritual involves bonam – cooked rice and jaggery

july nela lo pandugalu

j uly 20 : pushyami kaarthe July 26 : Sarveshaam Ekadashi July 29 : Maasa Shiva Rathri July 30 : Pinda Pithru Yagnamu , Shani puja, Chukkala amavasya August 2 : Aandalu Thiru Nakshatramu August 4 : Badari Narayana Perumal Tiru Nakshatramu, Naaga Garuda Panchami, August 12: Varalaxmi Vrathamulu, Alavandar tiru nakshatramu, pundari kaakshula thiru nakshatramu.

నాడి దోషము వివాహము

నాడి కూటము , తక్కిన కుటాలకు శిరోమణి వంటిది . బ్రహ్మ దీనిని కన్యకా మెడలోని మంగళ సుత్రములాగా ఏర్పరచినాడు . ఆది నాది వదూవరులకు ఏక నాడి అయితే వియోగము , మధ్యమ నాడి ఏక నాడి అయితే ఇరువురికి నాశము , అంత్య నాడి ఏక నాడి అయితే విధవ్యము . నాడి కూటమి బాగా లేకపోతే మిగిలిన ఏడు కూటాలు గుణాలని కూడా నాశనము చేస్తుంది .

ప్రశ్నా శాస్త్రము

ఒక వ్యక్తి ప్రశ్నించు సమయానికి గల గ్రహాల స్థితి ఆ ప్రశ్న గురించిన వివరాలను మరియు ఆ ప్రశ్న యొక్క భవిష్యతును తెలుపుతుంది .

శ్రీ సత్యనారాయణ స్వామి పూజ సామగ్రి

పసుపు , కుంకుం , గంధము , బియ్యము ౩ కిలోలు , మామిడి కొమ్మలు , అరటి స్టంబాలు 4, నల్లని వాక్కలు 35, కర్జూరము కాయాలు 25, బాదం పలుకులూ ౨౦౦ గ్రాములు , కాజు , కిస్స్మిస్స్ , కలశం చెంబులు ౨ , ఆచమను పాత్ర , ఆవు పాలు , పెరుగు , తేనె , ఆవు నెయ్యి , బెల్లము , అయిదు రకాల పండ్లు , టెంకాయలు , తెల్లని వస్త్రములు ౨ , కనుము బట్టలు ౨ , ఎండు కొబ్బరి ౨ , అగర్బతి , కర్పూరము , గోధుమ రవ్వ , కిలో పైన పావు కిలో , చక్కర , దేవుని ప్రతి మా , అయ్యగారి దక్షిణ ౧ , ౧౧౬ /-

కుజ దోషము విశేషాలు

కుజ దోషము గల వరునకు కుజ దోషము గల కన్యనిచ్చి పెండ్లి చేసినచో శుభమగును. అట్లుగాక, ఒక జాతకమున కుజ దోషముంది మరి యోకరి జాతకము కుజ దోషము లేనిచో ఆ దాంపత్యము వర్దిల్లదు. వివాహ సుముహోర్తమునకు మాత్రము కుజుడు అష్టమము నందు ఉండ రాదు. ఆ ముహోర్తము నిశిధము.

శకున శాస్త్రము

వానరము , గుఱ్ఱము , భల్లూకము , గజము కనబడిన లేక వాటి శబ్దములు వినబడినా శుభసూచకము . వండిన అన్నము , పాలు , మధువు , బేసి సంఖ్యలో జంతువులూ , ప్రక్యాత పురుషులు , బ్రాహ్మణులూ , రత్నములు , తేనె , నెయ్యి , సుగంధ ద్రవ్యాలు , మలయ మారుతము శుభ సూచకాలు . భోజనానికి ముందు , వస్త్రధారణకు ముందు , నిద్రకు ముందు , విధ్యాబ్యాసనికి ముందు , విత్తనములు నాతుటకు ముందు , తుమ్మటం శుభసూచకము . వేణువు నాదం , శంఖ నాదం , గోవుల అమ్భారావము , శుభ సూచకాలు . పృచ్చకుడు ధరించిన వస్త్రాలు తెల్లని రంగులో లేదా కంటికిమ్పయిన రంగులలో ఉన్న అభివ్రిదికి సూచకాలు . అద్దం , తమలపాకులు , పువ్వులు , భంగారం మొదలగు మంగలకరమయిన వస్తువులు తాకుతూ ప్రశ్నించిన శుభ సూచకం .

సుందరాకాండ పారాయణము

ఈ సుందరాకాండ లో లలిత లలిత పద గుమ్భానము లతో పరమ సుందరముగా నుండును. కావున ఈ కాండము సుందరాకాండము. సీత జగదేక సుందరి, రాముడు సుందరుడు,హనుమంతుడు సుందరుడు, లంకానగరము సుందరమూ, అశోక వనము సుందరమూ, వాల్మీకి కవిత్వము సుందరమూ కావున ఇవన్నియు కలిపి సుందరకాండ అయినాది.

జ్యోతిషం చిట్కాలు

కోర్టు వ్యవహారాలలో నేగ్గుటకు, మనశ్యాన్తికి కష్టములు తొలగుటకు సుందరకాండ పారాయణము అవసరము.జన్మ నక్షత్ర రాశి నుండి ౧౦ వ ఇంట గాని, ౪ వ ఇంట గాని పాపగ్రహము ఉన్న, ఆ పాప గ్రహము దశ వచినపుడు ఆ జాతకునికి గండము కలగా వచ్చును.

సంతానము కోరుకొనేవారు - భేష్మ తర్పణం

మాఘ శుద సప్తమి మొదలు ఏకాదశి వరకు అయిదు రోజులను 'భేష్మ పంచకం' అంటారు. కల నిర్ణయ చంద్రిక, నిర్ణయ సింధు, ధర్మ సింధు,కాల మాధవీయం, ......లాంటి గ్రంధాలన్నీ మాఘ శుద్ధ అష్టమినే భీష్మ నిర్యాణ దినముగా వివరించినాయి. భీష్మునికి ఆరోజే తర్పణలు విడిచిపెట్టాలని చెప్పినాయి. ముక్యంగా సంతానము కోరుకొనేవారికి ఈరోజు చాల ముక్యమయినది. భీష్మాష్టమి నాడు తిల అంజలి సమర్పించి, భీష్ముడిని స్మరించేవారికి సంతానప్రాప్తి కలుగు తుందని హేమాద్రి పండితుడు తన గ్రంధాలలో చెప్పినాడు. శ్రాధము కూడా పెడితే మంచిదని పద్మ పురాణము చెబుతున్నది. సంవస్చర పాపం పోవాలంటే ఆనాడు భీష్ముడికి జలాంజలి సమర్పించాలని భారతము చెప్పింది. అందుకే మాఘ శుద్ధ ఏకాదశికి 'భీష్మ ఏకాదశి అని పేరు వచ్చింది.

జిల్లెడి ఆకుతో స్నానము

సూర్యుని పుట్టిన రోజును రథ సప్తమిగా ౧౦-౨-౨౦౧౧ రోజున పండుగ చేసుకుంటాము. సూర్యోదయ కాలములో ఆకాశాములోని నక్షత్ర కూటమి రథము ఆకారములో ఉంటుంది. ఇంటిలోని స్త్రీలు చిక్కుడు ఆకులు, చిక్కుడు పువ్వులు, చిక్కుడు కాయలు, వివిధ ఫల పుష్పాలతో గొబ్బిల్లను పిడకలుగా చేస్తారు. సూర్యునికి ఎదురుగా నిప్పు పేర్చి ఆవుపాలతో పొంగలి తాయారు చేస్తారు. సూర్యునికి ఇష్టమైన జిల్లేడు ఆకుల మధ్య రంద్రము చేసి రేగు పండ్లను ఉంచి తల మీద, భుజాలమీద, హృదయము మీద, ఉంచుకొని స్నానము చేసి జిల్లెడి ఆకుల గుండా సూర్య దర్శనము చేసుకొని పునీతులు అవుతారు. సుర్యరధన వలన ఆయురారోగ్య ఇష్వర్యాలు సిద్దిస్తాయి. సూర్య గాయత్రిని చదువుకుంటే మంచిది.

వివాహ పొంతన నాడీ కూట దోషము

నాడి కూటమి, తక్కిన కూటాలకు తల మీద మని వంటిది. బ్రహ్మ దీనిని కన్యకా మేడలోని మంగళ సూత్రములా ఏర్పరచినాడు. ఆది నాడి వదూవరులకు ఏక నాడి అయితే వియోఘము, మధ్యమ నాడి ఏకానాది అయితే ఇరువురికి నాశము, అంత్యనాడి ఏకానాది అయితే వాయిదవ్యం. నాడి కూటం సరిగా లేకుంటే మిగిలిన ఏడు కూటాలు గుణాలను కూడా నాశనము చేస్తుంది. నాడి వేద ఉన్నపుడు చరన వేద తప్పక విడిచి పెట్ట్టాలి. ౧ వ పాదముతో ౪ వ పాదం, ౪వ పాదముతో ౧ వ పాదం, ౨ వ పాదముతో ౩ వ పాదం, ౩ వ పాదముతో ౨ వ పాదం వేద ఏర్పడుతుంది. తప్పని సరి అయితే నాడి దోష పరిహారానికి మృత్యుంజయ మంత్ర జపం, సువర్ణ దానం, జపానికి స్వర్ణ దక్షిణ ఇవ్వాలి.

గృహ ప్రవేశ పూజ సామగ్రి

పసుపు ౨5౦ గ్రాములు , కుంకుమ ౧౦౦ గ్రాములు , శ్రీ గంధం ,1 బియ్యము ౫ కిలోలు , తమల పాకులు ౧౦౦ , వక్కలు ౩౫ , ఖర్జూరము ౩౫ , పండ్లు అయిదు రకాలు , పూలు , పూలదండలు , మామిడి తోరణములు , అరటి కొమ్మలు ౪ , పసుపు కొమ్ములు ౧౫ , ఆవు పాలు , పెరుగు , తేనె , ఆవు నెయ్యి , చక్కర , కొబ్బరి కాయలు ౧౫ ,రాచ మరియు బూడిద గుమ్మడి కాయలు ౨ , పుస్తెలు , మట్టెలు , ఆవు నెయ్యి , కొత్త గిన్నెలు ౨ , సమిధలు , హోమము పూడ , పూర్ణాహుతి వస్తువులు , ఆవాలు , మినపప్పు , నవధాన్యాలు ,each grain 1250 grams seperately ధోవతి , పంచలు , చీర , జాకెట్టు బట్టలు , ఆవు మూత్రము , లక్ష్మి నారాయణ ఫోటో , జీలకర్ర బెల్లము , తలంబ్రాల బియ్యము , బాశికాలు ౨ , మంగళ హారతి , మంగళ వాయిద్యము , ముగ్గు పిండి , హోమము మండపం , గోధుమ రవ్వ ప్రసాదము కిలో మీద పావు కిలో , కాజు , కిస్స్మిస్స్ , ధ్రఖష , సార పలుకులు . అయ్యగారి దక్షిణ , 6౦౦౦ రూపాయలు .

మాఘ మాసము విశేషాలు

ఎల్లప్పుడూ ఉదయము స్నానము చేయాలే. మూడు పూటలు స్నానము చేయాలే. భోగములను వదిలి జితేంద్రియుడి మూడు పూటలు విష్ణువు ను పూజించాలే. ఈ మాసమునందు స్నానం చేసినచో కోరిన ఫలములు పొందుతారు. అన్ని అవయములు దృడముగా ఉండగా వేడి నేటి స్నానము చేయరాదు. పితరులకు, దేవతలకు ముల్లంగి ఇవ్వరాదు. బ్రాహ్మణుడు మొలకాన్ని తింటే నరకానికి పోతాడు. ప్రతి రోజు సూర్యునికి అర్గ్యము ఇవ్వలే.మాఘమాసము రాగానే సూర్యోదయము కాగానే జలము లన్నే శబ్దిస్తాయి. త్రివిధములయిన సర్వ పాపములను పోగొట్టి పవిత్రులను చేస్తాయి. ప్రతి రోజు చక్కరతో కూడిన నువ్వులను దానము చెయ్యాలే. అలాగే తిలల స్నానం, తిలలు వంటికి రాచుకోవడం, తిల హోమం,తిల తర్పణం, తిల భోజనం, తిల దానం,ఈ ఆరు రకాల తిలలు పాప నాశనకములు. వస్త్ర భుశానములతో అలంకరించి బ్రాహ్మణా దంపతులను భుజింప చేయాలే. కంబళము, జింక చర్మము, రత్నములు, వివిధ వస్త్రములు, రవికలు ఇవ్వాలే. శక్తి కొలది అన్న దానము చేయాలే. వేద విద్వాంసులకు బంగారము ఇవ్వాలే. ముప్పది నువ్వు లడ్డులు ఇవ్వాలే. దేవాలయములో నువ్వుల దేపములు పెట్టాలే

సంకష్ట చవితి వ్రతము వారి పూజ

ఈ రోజు ౨౩-౧-౨౦౧౧ ఆదివారము సంకష్ట చవితి సాయంత్రము చంద్రోదయము వేళలో శ్రీ విష్వక్సేన ఆరాధనా చేసుకోవడం మంచిది. శ్రీ గణపతి ఉపనిషద్ మరియు అర్చన చేసి మంత్ర పుష్పము చదువుకుని అర్చకునిచేత అక్షతలు వేయించుకోవాలి. ఆవిధంగా దేవుని వారము పొంధటము మంచిది.
Punyahavachanam is purificatory rite to achieve purity of body, mind and the equipment used in the ritual. The ritual consists of chanting aapOhistaa mantras, pavamaana mantras, agamarshaNa mantras etc.

ద్వారా చక్రము

ద్వారం ఎత్తేటప్పుడు రవి నక్షత్రము నుండి చంద్ర నక్షత్రము వరకు లెక్కించగా (౨౭ నక్షత్రాలు మాత్రమే) మొదటి ౪ నక్షత్రాలలో ఉన్న లక్ష్మి ప్రాప్తి తరువాతి ౮ నక్షత్రాలలో ఉన్న ఇల్లు వదిలి వెళ్ళిపోవటం, తరువాతి ౮ నక్షత్రాలలో ఉన్న సుఖము, త్రరువాతి ౩ నక్షత్రాలలో ఉన్న యజమానికి మరణం, తరువాతి ౪ నక్షత్రాలలో ఉన్న సుఖము సిద్దిస్తాయి.

సింహ ద్వారము - స్తాపన ముహూర్తము

శుభ తిథులు :- విదియ, తదియ, పంచమి, షష్టి, సప్తమి, దశమి, ఏకాదశి, ద్వాదశి శుభ నక్షత్రాలు :- అశ్విని, ఉత్తరాత్రయము, హస్త, పుష్యమి, శ్రవణం, మృగశిర, స్వాతి, రేవతి,రోహిణి వారములు:- సోమ, బుధ, గురు,శుక్ర వారాలు మంచివి.