తిరుమంగై ఆళ్వా ర్ తనియన్: కలయామి కలి ధ్వం సిం కవిం లోకదివాకరం | యస్య గోభిః ప్రకాశాభి రావిధ్యం నిహతం తమః ||
అవతారం: 207 సం|| నళనామ సం|| కార్తీకర్తీమాసం పూర్ణిమర్ణి -కృత్తికాత్తి నక్షత్రం- గురువారం నాడు చోళ దేశములోని తిరుక్కురయూరులో శూద్రవంశంలో శార్గముర్గ అంశగా పరాకాలుడు అవతరించాడు. తిరునామములు: తిరుమంగై ఆళ్వారుగా ప్రసిద్ధి చెం దారు. చరిత్ర: పరకాలుడు సైన్యా ధిపతిగా పనిచేసే వాడు. అతడు కుముదవల్లి అనే రూపవతి అయిన అప్సర స్త్రీ నిస్త్రీ వివాహం ఆడటానికి ప్రతిదినం 1008 భగవతోత్తముత్త లకి తదీయారాధన చేయాలనే ఆమె పెట్టినట్టి షరతుని అంగీకరించి ఆమెను వివాహం ఆడాడు. తన వద్ద ఉన్న సంపధ అయిపోగానే తదీయారాధనకై ఎట్లాం టి ఆటంకం ఏర్పడకూడదని భావించి ఎలాంటి ప్రయోజనానికి వినియోగపడని అసాదువుల ధనాన్ని అపహరించి సాధువులకై వాడేవారు. ఒకసారి అరణ్యం లో పెళ్ళి బృందాన్ని దోచటానికి ప్రయత్నిం చాడు. రంగనాథుడే పెళ్ళికుమారుడై లక్ష్మీదేవితో కూడి పరకాలుడికి దివ్యమంగళ విగ్రహంతో సాక్షాత్కరించాడు. స్వా మి దర్శనమాత్రముననే అతనిలో సహజంగా ఉన్న కవిత్వం పాటల రూపంలో ప్రవహించి దివ్య ప్రబంధాలు అయ్యాయి. ప్రబంధాలు:పెరియతిరుమొళి, తిరుక్కురున్డాణ్డకణ్డమ్, తిరునెడున్దాణ్డకణ్డమ్, తిరువెళుక్కుత్తిరుత్తి క్కై, శిఱియతిరుమడల్, పెరియతిరువడిల్ అనే ప్రబంధాలని అనుగ్రహించాడు. గుర్తిం చవలసినది: ఆర్జిం చే సంపాదన సమాజానికై వాడాలి.
Comments
Post a Comment