// శ్రీ రామ //
పసుపు 200 గ్రాములు,
కుంకుమ 100 గ్రాములు,
గంధం పొడి 100 గ్రాములు,
బియ్యం 8 కిలోలు (అన్నీ పూజలకు కలిపి)
తమల పాకులు 100
నల్లని పోక వాక్కలు 35,
ఖర్జూరం 21,
పసుపు కొమ్ములు 11,
భాసింగాలు 2 జతలు (ఇద్దరికీ)
పెండ్లి బట్టలు , అమ్మాయికి మరియు అబ్బాయికి
పెండ్లి కుమారుడు , పెండ్లి కుమార్తె తల్లి దండ్రులకు బట్టలు, (కన్యాదానం బట్టలు )
కనుము బట్టలు (blouse peaces) 5,
తెల్లని వస్త్రములు 2,(బంగారు అంచు ఉండాలి )
విడి పూలు కిలో
వధువు వరునికి పూల దండలు, మొత్తం ౪
బటువు ఉంగరము, (పెండ్లి కుమారినికి మామగారు అబ్బాయి కాళ్ళు కడిగి తొడగాలి. )
కాళ్ళకు పారాణి
మంగళ సూత్రాలు,
పిల్లకు మట్టెలు,
తలంబ్రాలలో నవరత్నాలు,
జీలకర్ర బెల్లం,
ఎండు కొబ్బరి కుడుకలు 1/2 కిలో
ఆవు పాల పెరుగు, తేనె సీసా
అడ్డు తెర ౧,
రూపాయి బిళ్ళలు 25,
ఆగరబతులు, 1 పాకెట్,
కర్పూరం,1 పాకెట్,
మంగళ హారతి (నెయ్యి దీపాలు 2)
నెయ్యి 1/2 కిలో,
కంకణ దారం
మామిడి కొమ్మ
మంగళ వాయిద్యం ,
హోమం సమీధలు, ఆవు నెయ్యి, ప్యాలాలు, హోమ గుండం,
ఇద్దరు బ్రాహ్మణ దక్షిణ 20,000/-
Comments
Post a Comment