Skip to main content

శ్రీ సత్యనారాయణస్వామి వ్రతం పూజ సామగ్రి వివరాలు

 

                                               //  జై  శ్రీరామ్ //

 పసుపు 1 00 గ్రాములు,

కుంకుమ 50 గ్రాములు,

శ్రీ గంధం 1 చిన్న డబ్బా, 

బియ్యం 5     కిలోలు, తెల్లని వస్త్రము అంచుతో 1, దోవతి, ఉత్తరీయం 1 సెట్, 

తమల పాకులు100   , అరటి కొమ్మలు చిన్నవి 4, 

వక్కలు 35, పసుపు కొమ్ములు 21,  ఎండు కుడుక 2, 

ఖర్జూరం  పాకెట్ 1 ,పంచామృతం (ఆవు పాలు,పెరుగు,తేనె,నెయ్యి,చక్కెర,పండ్ల ముక్కలు ) 1/2 లీ. 

టెంకాయలు 8  , తెల్లని వస్త్రములు 2, (బంగారు అంచు ఉండాలి ),కనుములు 2, 

అరటి పండ్లు 1 డజన్ వేరే అయిదురకాల పండ్లు ఒక్కొక్కటి 5 చొప్పున 

ఆగరబతి, సాంబ్రాణి పొడి, దారం బంతి 1, 

కర్పూరం పాకెట్ 

మామిడి కొమ్మ 1, , 

రాగి  కలశం చెంబులు 2  ,

దీపాలు 2 ఆవు నెయ్యితో , దీపం చెమ్మెలు నూనె దీపాలతో 2, 

వత్తులు, అగ్గిపెట్టె 1,

రూపాయి  బిళ్ళలు  15  

పూలు 1/2 కిలో, పూల హారాలు , తులసి మాల దేవుని ఫోటో 

 ఆచమనం పాత్ర

అన్నవరం దేవస్తానం  లో చేసినట్టుగా   గోధుమ రవ్వ ప్రసాదం dry fruits తో కలిపినవి కిలో మీద పావు 1250 గ్రాములు 

purohit  దక్షిణ Rs.2,500/-

Comments