Skip to main content

హోళీ పండగ గురించి కథ చదవండి

 హోళీ కామ దహనం తేదీ 6-3-2023 సోమవారం, పండగ తేదీ 7-3-2023 మంగళ వారం నాడు హోళీ రంగుల పండగ జరుపుకొంటారు. హిరణ్యకశిపుని చెల్లెలైన హోలిక అనే రాక్షసి ప్రహ్లాదుడిని మంటలలో వేసినప్పుడు దైవలీలతో తప్పించుకుంటాడు అందుకే భోగి మంటలు అంటిస్తారు. హోలిక ఈ మంటలలో దహనమయ్యింది కానీ విష్ణువుకు పరమ భక్తుడైన ప్రహ్లాదుడు, అతని అపార భక్తితో ఎటువంటి గాయాలు లేకుండా తప్పించుకుంటాడు. ఆంధ్ర ప్రదేశ్లో/తెలంగాణ రాస్ట్రం లో  హోలిక దహన్‌ను కామ దహనం అని అంటారు.

Comments