// జై శ్రీరామ్ //
పసుపు 200 గ్రాములు,
కుంకుమ 50 గ్రాములు,
శ్రీ గంధం 1 చిన్న డబ్బా,
బియ్యం 5 కిలోలు, తెల్లని వస్త్రము అంచుతో 1, దోవతి, ఉత్తరీయం 1 సెట్,
తమల పాకులు 100 , అరటి కొమ్మలు చిన్నవి 4,
వక్కలు 21, పసుపు కొమ్ములు 11, ఎండు కుడుక 2,
ఖర్జూరం పాకెట్ 1 ,పంచామృతం (ఆవు పాలు,పెరుగు,తేనె,నెయ్యి,చక్కెర,పండ్ల ముక్కలు ) 1/2 లీ.
టెంకాయలు 15 , తెల్లని ,వస్త్రములు 2, (బంగారు అంచు ఉండాలి ),కనుములు 2,
అరటి పండ్లు 1 డజన్ వేరే అయిదురకాల పండ్లు ఒక్కొక్కటి 5 చొప్పున
ఆగరబతి, సాంబ్రాణి పొడి, దారం బంతి 1,
కర్పూరం పాకెట్
మామిడి కొమ్మ 1, ,
రాగి కలశం చెంబులు 3,
దీపాలు 2 ఆవు నెయ్యితో , దీపం చెమ్మెలు నూనె దీపాలతో 2,
వత్తులు, అగ్గిపెట్టె 1,
రూపాయి బిళ్ళలు 25
పూలు 1/2 కిలో, పూల హారాలు 10 మూరలు , తులసి మాల దేవుని ఫోటో
ఆచమనం పాత్ర
సత్యనారాయణ స్వామి ప్రసాదం dry fruits తో కలిపినవి కిలో మీద పావు 1250 గ్రాములు
రాచ గుమ్మడి కాయ 1, బూడిద గుమ్మడి కాయ 1,
నవ ధాన్యాలు 1/2 కిలో,
నిమ్మ కాయలు 5,
హోమం సమిధలు 15 కట్టలు,
హోమం పౌడర్ 1 పాకెట్,
హోమం ఇతడి గిన్నె 1,
ఆవు నెయ్యి కిలో,
పూర్ణాహుతి పాకెట్ 1 పెద్దది
హోమ గుండం 1
ఇద్దరు బ్రాహ్మణుల దక్షిణ 15,000/- అన్నీ పూజలకు కలిపి
Comments
Post a Comment