పసుపు, 200 గ్రాములు,
కుంకుమ 50 గ్రాములు,
బియ్యం 2 కిలోలు,
తమలపాకులు 50,
మామిడి కొమ్మ 1,
నల్లని పోక వక్కలు 21,
ఖర్జూరం 1 పాకెట్,
శ్రీ గంధం 1 చిన్న పాకెట్,
పూలు, పూల దండ,
అరటి పండ్లు 1/2 డజన్
రాచ గుమ్మడి కాయ 1,
ముద్ధ కర్పూరం 1 పాకెట్,
ఆగరబతి లేదా సాంబ్రాణి పొడి లేదా సాంబ్రాణి కడ్డీలు 2,
రాగీ చెంబు, 1,
ఆవు పంచితం 50 ml ,
ఆవు పేడ లేదా. పిడక 1,
తెల్లని కొత్త వస్త్రం (అంచు ఉండాలి )
బ్రాహ్మణ దక్షిణ Rs .
Comments
Post a Comment