బియ్యం 50 గ్రాములు,
నల్లని నువ్వులు 50 గ్రాములు,
ఆవు నెయ్యి 10 గ్రాములు,
ఆవు పేడ కొంచెం,
ఆవు పంచితం కొంచెం,
గంధం పొడి 10 గ్రాములు,
దొప్పలు 5,
మూడు ఆకుల అంట , (మోదుగ ఆకులు 3 )
ఆచమనం పాత్ర 1,రాగి చెంబు 1,
దీపం 1, ఆగరబత్తి , కర్పూరం ,
పూలు , తులసి దళాలు,
వక్కలు, తమలపాకులు 20.
చిల్లర పైసలు 15,
ధర్భ కట్ట,1
ఆళ్వార్ సంభావన,
స్వాములకు సంభావన,
పేరుమాళ్ళ తీర్థం, సీపా తీర్థ0 (సంప్రదాయం లో ఉంటే)
Comments
Post a Comment