పూజ సమయం 12.00 noon తేదీ 10-7-2021 శనివారం
నల్లని నువ్వులు 50 grams, దర్బ కట్ట 1, బియ్యము 1packet one kilo, తమల పాకులు 25, వక్కలు 25,పసుపు 50 gms .,కుంకుమ 50 gms ,ప్లాస్టిక్ గ్లాసులు 3 , ఆవు నెయ్యి 100 grams 7 పాకెట్లు ,పెరుగు డబ్బాలు 6 చిన్నవి, బియ్యం పిండి 1/2 కిలో, (పిండాలకు),అరటిపండ్లు ఒక 1/2 డజను, ఆవు పాలు 100 ml, ఆవు మూత్రం 100 ml,ఆవు పేడ కొంచెం , కొత్తవి గ్లాసులు 5 , ఆవు పేడ కొంచెం, గందం కొంచెము , తెల్లని వస్త్రము towel 1,మోదుగ ఆకు విస్తార్లు 10 , దొప్పలు 10, పంచామృతం 200 ml.,రూపాయి బి ళ్ళలు, 15, ఆచమనం పాత్ర, అరటి పండ్లు 1 డజన్ ,తేనె చిన్న సీసా , తండ్రి గారి ఫోటో కు పూల మాల, కుల్లా పూలు 1/4 kilo, తులసి దళాలు , అగర్బతి ప్యాకెట్, కర్పూరం ప్యాకెట్, అయ్యగారికి బియ్యం packets 6, ఆకు కూరలు 6 packets , చింతపండు 6 packets, బెల్లం 6 packets , పెసర పప్పు 6 packets ,ఎండు మిరపకాయలు 6, దోవతి వస్త్రాలు 6, రాగి చెంబులు 6, గ్లాసులు 6.
Comments
Post a Comment