పుసుపు 100 గ్రాములు,
కుంకుమ 100 గ్రాములు,
శ్రీ గందం 1 చిన్న డబ్బా
బియ్యం 2 కిలోలు,
రాగి చెంబులు 1
స్వీట్ బాక్స్, కిలో,
పూలు, 1/2 కిలో,
పూల దండలు, 1
కొబ్బరి కాయలు 2,
ఆవు పంచితం,
నెయ్యి దీపాలు, 2
వత్తులు, పాకెట్,
అగ్గిపెట్టె,1
తమల పాకులు 25
వక్కలు 15,
కర్జూరం 5,
పసుపు కొమ్ములు 3,
అయిదు రకముల పండ్లు,
కర్పూరం, 1 ప్యాకెట్,
అగర్బతి,
ఆవు పాలు, 100 ml,
లక్ష్మి ఫోటో 1
బూడిద గుమ్మడి కాయ, 1
రాచ గుమ్మడి కాయ 1
తెల్లని వస్త్రము 1
కనుము బట్ట 1
రూపాయి బిళ్ళలు 15,
మామిడి కొమ్మ,
గ్లాసులు 3,
ఆచమనం పాత్ర 1,
Comments
Post a Comment