Skip to main content

సంకట హర చవితి 2-3-2021 మంగళవారం

 పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థిరోజున (2-3-2021 మంగళవారం  )చేసే వ్రతంను  సంకటహర చతుర్థి వ్రతం అంటారు. శక్త్యానుసారము గరిక పూజను కానిగణపతి హోమమును కాని చేయిన్చుకోనవచ్చును.గణపతి  ఉదయం 7- గంటలకు అభిషేకం తో ప్రారంభo  

రాచకొండ  రామా చార్యులు, పూజారి, శ్రీ రామ లింగేశ్వర స్వామి దేవాలయం, మయురిమార్గ్,బేగంపేట్, హైదరాబాద్.

Comments