Skip to main content

తేది 24-2-2021 బుధవారం

   ఈ రోజున  పునర్వసు నక్షత్రం ఉంది.. మొత్తం 27 నక్షత్రములలో ఇది ఏడవ నక్షత్రం. శ్రీరామచంద్రుడు పుట్టిన నక్షత్రంఈ రోజు రాములవారికి ఉచ్ఛవ మూర్తులకు ఉదయం 7 గంటలకు  అభిషేకం ఉంటుంది.  పునర్వసు నక్షత్ర వృక్షము వెదురు.ఈ నక్షత్రం వారు వెదురు వృక్షమును నాటినా, పోషించినా కూడా వారు జీవితములో పైకి వస్తారు. రాచకొండ రామాచార్యులు, పూజారి, శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం, మయూరిమర్గ్, బేగంపేట్, హైదెరాబాద్

Comments