నాయగనాయ్ నిన్ర నన్దగోపనుడైయ కోయిల్ కాప్పానే ! కొడిత్తోన్రుమ్ తోరణ వాశల్ కాప్పానే ! మణిక్కదవమ్ తాళ్ తిరవాయ్ ఆయర్ శిరుమియరోముక్కు అరై పరై మాయన్ మణివణ్ణన్ నెన్నెలేవాయ్ నేర్ న్దాన్ తోయోమాయ్ వన్దోమ్ తుయిలెళప్పాడువాన్ వాయాల్ మున్నమున్నమ్ మాత్తాదే అమ్మా! నీ నేశ నిలైక్కదవమ్ నీక్కేలో రెమ్బావాయ్ తాత్పర్యము: అందరకు నాయకుడైన నందగోపుని భవనమును కాపాడు భవనపాలకా లోనికి విడువుము . తోరనములతో శోభిస్తున్న ద్వారమును కాపాడుతున్న ద్వారపాలకా మణులచే అందముగా వున్నా గడియలను తెరువుము . గోపబాలికలగు మాకు మాయావి అయిన మణివర్ణుడగు శ్రీ కృష్ణ పరమాత్మ ద్వని చేయ "పఱ " అను వాయిద్యము ను ఇచ్చెదనని నిన్న నేను మాట ఇచ్చాను . మేము వేరొక ప్రయోజనము కాంక్షించి రాలేదు. పవిత్రమైన భావముతో వచ్చాము . శ్రీ కృష్ణుని మేల్కొల్పుటకు గానము చేయుటకు వచ్చినాము . స్వామీ ముందుగానే నీవు కాదనకు . దగ్గరగా ప్రేమతో ఒకదానినిఒకటి చేరి బిగువుగా పట్టుకొని వున్న తలుపులను నీవే తెరచి మమ్ములను లోనకు పోనిమ్ము . అని భవనద్వార పాలకులను గోపికలు వేడుకొన్నారు. Save the building of Nandagopu, the le...
శ్రీ వై ష్ణవ సాంప్రదాయ పురోహితులు, పా0 చరాత్ర ఆగమ శాస్త్ర ఉత్తీర్ణులు, B.Ed., M.A.(సంస్కృతం),M.A.(జ్యోతిష్యం), M. Com, L.L.B, D.C.O.(computers), Mobile NO:9989324294, e-mail ID:ramachary64@gmail.com,web blog:www.vedaastrologer.blogspot.com