Skip to main content

Posts

Showing posts from 2021

గృహ ప్రవేశం ముహూర్తం ప్రాముక్యత

గృహ ప్రవేశం పూజ సామగ్రి

                                         // శ్రీ రామ // పసుపు 200 గ్రాములు,  కుంకుమ 100 గ్రాములు,  శ్రీ గంధం 1 చిన్న డబ్బా, సున్నం డబ్బా 1 చిన్నది, ఆవు పంచితం, ఆవు పేడ  కొంచెం  బియ్యం 5  కి లోలు, ప్లాస్టిక్ కప్పులు 10,  తమల పాకులు, 200,  వక్కలు 50, ఖర్జూరం పండ్లు 50, బాదం పలుకులు 200 గ్రాములు, రాగి చెంబులు 3 , ఇత్తడి గిన్నె 1,చెంచా 1, ఆవు పాలు పొంగించటానికి.  బిందెలు 2, కవ్వం 1,  ఆచమన పాత్ర 1, కూచోవటానికి చాపలు, mats  వి డి పూలు 1 kilo , పూల దండలు, ఫోటో లకు ,పెండ్లి కి 2 దండలు,  అయిదు రకముల పండ్లు 5 చొప్పున  ఆవు పాలు 1/2  లీటరు, ఆవు పాల తో చేసిన పెరుగు 200 గ్రాములు, ఆవు నెయ్యి దీపాలకు, 200 గ్రాములు, బెల్లం పౌడర్ అర్ధ  కిలో, గోధుమ పిండి 1/2 కిలో, dry fruits తో కలపాలి.  మంచి తేనె సీసా 200 గ్రాములు,  వత్తులు, , అగ్గిపెట్టె, దీపం చెమ్మెలు  2, మంగళ హారతికి  నెయ్యి దీపం కుందె లు 2 చిన్నవి  రూపాయి...

పుణ్యాహ వాచనం ఎందుకు చేస్తారు

గర్బా దానం అంటే ఏమిటి

Vehicle pooja

ఉసిరిక కాయలు ఆరోగ్యం

వన భోజనాలు ఎందుకు చేస్తారు

రాహు, కేతు పూజ సామాను

                                        // శ్రీ రామ // పసుపు 100 గ్రాములు, కుంకుమ 50 గ్రాములు,  శ్రీ గంధం 1 చిన్న డబ్బా, బియ్యం 2 కిలోలు, తమల పాకులు 21, వక్కలు 15, ఖర్జూరం 15, కొబ్బరికాయలు 3,  ఆవు పాలు 1/2 లీటరు  గోమేధికం, రత్నం  వైడూర్యం రత్నం  పూలు, ఆగరబత్తి,  కర్పూరం ,  అరటిపండ్లు 1\/2 డజన్  మినపప్పు 2 కిలోలు,  ఉలవలు 2 కిలోలు,  దక్షిణ 516/- + 516/- = 1,000/-

Sree Sudharshana stotram importance

వైకుంట చతుర్దశి విశేషం

కేదారేశ్వర వ్రతం లో 21 సంఖ్య ప్రాముఖ్యత

కేదారేశ్వర వ్రతం లో 21 సంఖ్య ప్రాముక్యత

  భారతదేశం ధర్మ ప్రధానమైన దేశం. కనుక ఇక్కడ ధార్మికపరమైన కర్మలకు ప్రాధాన్యత ఇవ్వబడింది. భగవంతుని అవతారాలు, దేవీ దేవతల మహత్తులు, ఋషుల, మునుల వ్రత మహోత్సవాలకు గొప్ప విలువ ఇవ్వబడింది. ప్రతధారులు క్రోధము, లోభము, మోహము మొదలగునవి ఎల్లవేళలా పరిత్యజించవలెనని గరుడ పురాణములో చెప్పబడింది. భవిష్య పురాణంలో ఇలా చెప్పబడింది. , అనగా వ్రతాచరణ సమయమున, క్షమ, దయ, దాన, శౌచ, ఇంద్రియ నిగ్రహం, దైవపూజ, అగ్నిహోత్రం మున్నగునవి ఆచరించినప్పుడే పుణ్యప్రాప్తి కలుగుతుంది. ఆధ్యాత్మిక మార్గం వైపు అడుగులు వేయడానికి ప్రతాలు సహాయపడతాయి. అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం - ఇవి మహావ్రతాలుగా పేర్కొనబడ్డాయి. కార్తీకమాసం అంటే నోముల మాసం అంటారు. ఈ మాసంలో చేపట్టే నోములలో విశిష్టమైనది కేదార గౌరీ వ్రతం. దీనినే కేదారేశ్వర వ్రతం అంటారు. ఈ వ్రతాన్ని కార్తీక పౌర్ణమి నాడు ఎక్కువమంది నిర్వహించుకుంటారు. - కేదారమనగా వరిమడి, పాదు, శివక్షేత్రమని పేరు. ఈశ్వరుడనగా ప్రభువు. పరమాత్మ అని అర్థము. కేదారేశ్వరుడనగా శివుడు. వేద ప్రతిపాదితమైన రుద్రుడే శివుడు. మహాదేవుడు. పశుపతి. కేదారేశ్వర వ్రతం భార్యా భర్త లిద్దరూ కలిసి చేసుకునే వ్రతం. ...

కేదారేశ్వర స్వామి వ్రతం పూజ సామాను

 1) Turmeric Powder 50 grams 2) Kumkum 50 grams 3) Betel Leaves 25 4) Betel Nuts (Supari) 15 5) Dry Dates 15 6) Incense sticks 1 packet 7) Camphor 1 small packet 8) Banana, Apple, Orange. 4 each 9) Coconuts 4 Nos 10) Sandal wood Powder 1 small tin 11) Flowers 2 bunches 12) New White Towel 1 13) New Blouse Piece 1 14) Quarters 1 bundle 15) Panchamritam Mixed (Milk, Yogurt, Ghee, Honey, Sugar) 1 glass 16) Rice 2 kgs 17) Match Box 1 18) Sri Sadasiva”s Photo 19) Deparadhana Samagri 20) Ghanta 21) Ghee or Oil (For Deepaaradhana)

కార్తీక మాసంలో ఉసిరి చెట్టు పూజ వాళ్ళ కలిగే ఫలం ||

గోపాష్టమి రోజున గోపుల ప్రత్యేకత ఈరోజు

పెండ్లి కుమార్తె వారు తీసుకు రావలసిన పెండ్లి సామగ్రి

                                                          / శ్రీరామ //    / దేవత ఫోటో  పసుపు 200 గ్రాములు, కుంకుమ 200 గ్రాములు, పూలు, 1/2 కిలో, గ్లాసులు 3,  పూల దండలు,  "  x  "  రకం పూల దండలు,  వెండి లో యజ్ఞోపవీతం 1  మంచివి మామూలు పూల దండలు, 2  పండ్లు 5 రకాలు, 5 each  తమల పాకులు 100 ఆకులు , నల్లని పోక వాక్కలు 50  , మట్టెలు, మంగళ సూత్రం,  పసుపు కొమ్ములు 35  , ఆగరబత్తి, పాకెట్, 1, కర్పూరం,పాకెట్, 1, బాసికలు 2,  దారం బంతి 1, కొబ్బరి బోండాం 1,  పెండ్లి కుమార్తెను తీసుకురావడానికి వెదురు గంప చక్కని అలంకారంతో  అడ్డు తెర స్వస్తిక్ బొమ్మ ఉండాలి  పెండ్లి పీటలు, 2, పోలు బియ్యం, చాప,  మామిడి కొమ్మ,1  మట్టి ముంతలు  , మూతలు, 4, చెక్క బొమ్మ 1,  గంధం డబ్బా,  ఖర్జూరం పాకెట్, తువాలలు 2, జాకెట్ ముక్కలు 5, కొబ్బరి బొండం 1,  రూపాయి బిళ్ళలు 3...

లక్ష్మీ పూజ సామగ్రి దీపావళి లక్ష్మీ పూజలు తేదీ 4-11-2021

                                               //శ్రీ మాత్రే నమః //  పసుపు 200 గ్రాములు,  కుంకుమ 100 గ్రాములు, శ్రీ గంధం డబ్బా 1, బియ్యం 3 కిలోలు, తమల పాకులు 50, నల్లని పోక వాక్కలు 25, ఖర్జూరం పండ్లు పాకెట్,1  పసుపు కొమ్ములు 21, ఆవు పంచితం, కొంచెం, ఆవు పేడ కొంచెం, రంగుల ముగ్గులు, బంగారు అంచుతో తెల్లని వస్త్రము 1, జాక్కెట్ బట్టలు బంగారు అంచుతో ఉన్నవి,2, చీర, బొట్టు,కాటుక,దువ్వెన,గాజులు,సెంట్ సీసా, ఆవు పాలు, 1/2 లీటరు, రూపాయి నాణెములు/బంగారు/వెండి నాణెములు, బొంగురులు, 1/2 కిలో, చిలకలు వగైరా ....రంగుల గురిగీలు ,పెన్, పుస్తకం 1,  మల్లె పూలు, దండలు, విడిపూలు, సాంబ్రాణి, ఆగరబత్తి ఖడ్డీలు పాకెట్, ఆవు నెయ్యి దీపాలు, వత్తులు, అగ్గిపెట్టె, కొబ్బరి కాయలు 2, రాగి /వెండి /బంగారు / కలశం 1, ఆచామనం పాత్ర 1, లక్ష్మీ ఫోటో,  మామిడి కొమ్మ, 1, మిట్టాయి  పాకెట్ కిలో  నవధాన్యాలు 1/2 కిలో, అవకాశం బట్టి రాచ గుమ్మడి కాయ, నిమ్మకాయలు పెట్టుకోవచ్చు 

శ్రీ సత్యనారాయణ స్వామి పూజ సామగ్రి

                                                  //  జై  శ్రీరామ్ //   పసుపు 1 00 గ్రాములు, కుంకుమ 50 గ్రాములు, శ్రీ గంధం 1 చిన్న డబ్బా,  బియ్యం 2    కిలోలు, తెల్లని వస్త్రము అంచుతో 1  తమల పాకులు 100  , అరటి కొమ్మలు చిన్నవి 4,  వక్కలు 21, పసుపు కొమ్ములు 11,  ఎండు కుడుక 2,  ఖర్జూరం  పాకెట్ 1 ,పంచామృతం (ఆవు పాలు,పెరుగు,తేనె,నెయ్యి,చక్కెర,పండ్ల ముక్కలు ) 1/2 లీ.  టెంకాయలు 7 , తెల్లని వస్త్రములు 2, (బంగారు అంచు ఉండాలి ),కనుములు 2,  అరటి పండ్లు 1 డజన్ వేరే అయిదురకాల పండ్లు ఒక్కొక్కటి 5 చొప్పున  ఆగరబతి, సాంబ్రాణి పొడి, దారం బంతి 1,  కర్పూరం పాకెట్  మామిడి కొమ్మ 1, ,  రాగి  కలశం చెంబులు 2  , దీపాలు 2 ఆవు నెయ్యితో , దీపం చెమ్మెలు నూనె దీపాలతో 2,  వత్తులు, అగ్గిపెట్టె 1, రూపాయి  బిళ్ళలు  15   పూలు 1/2 కిలో, పూల హారాలు , తులసి మాల దేవుని ఫోటో...

నరక చతుర్దశి ప్రాముఖ్యత

ఆశ్వయుజ పౌర్ణమి ప్రాముక్యత

పూలు పండ్ల వేడుక పూజ సామగ్రి

                                                      // జై శ్రీ రామ్ // పసుపు 100 గ్రాములు,  కుంకుమ 50 గ్రాములు, శ్రీ గంధం 1 చిన్న డబ్బా, బియ్యం 2 కిలోలు, తమల పాకులు 50, నల్లని పోక వాక్కలు 25, ఖర్జూరం పాకెట్,  విడి  పూలు 1/2 kg, పూల దండలు,2 అయిదు రకముల పండ్లు 5 చొప్పున, గాజులు,ఆభరాణాలు వగైరా అమ్మాయికి 5 గురు మత్తైదువలు ఇవ్వాలి  కాజు, బాదాం,dry fruits packets , రాగి చెంబు, 1  తెల్లని వస్త్రము, బంగారు అంచు ఉండాలి.  ఆగరబతి, packet సెంటు సీసా 1 అరటి పండ్లు 1/2 డజన్, కర్పూరం పాకెట్ 1 మంగళ హారతి నెయ్యి దీపాలు 2, వత్తులు, అగ్గిపెట్టె,  స్వీట్ బాక్స్, 1/2 కిలో,  అమ్మాయి వారికి, అబ్బాయి వారికి బట్టలు, కండువ  వగైరా ......... పై విధంగా ఇరు పక్షాలు తెచ్చుకుని పూజ అయిన తరువాత మార్పిడి చేసుకోవాలి.  అబ్బాయికి అమ్మాయికి ఉంగరాలు పెట్టించుకోవాలి. 

రేవతి నక్షత్ర శాంతి నవగ్రహ పూజ దానాలు, తర్పణాలు,వగైరా.

 గోధుమలు లేదా గుధుమ పిండి, కిలో మీద పా వు, బియ్యం కిలో మీద పా వు  కంది పప్పు కిలో మీద పా వు, పెసర పప్పు కీలో మీద పావు  శనగ పప్పు లేదా పుట్నాల పప్పు కిలో మీద పా వు  తెల్లని బొబ్బర్లు కీలో మీద పా వు  తెల్లని నువ్వులు కిలో మీద పావు  మినపప్పు కిలో మీద పావు  ఉలవలు కిలో మీద పావు  విస్తరి ఆకులు 9, దోపపాలు 5, ఆవు పాలు 1/2 లీటరు ,(తర్పణానికి )  బ్రాహ్మణ దక్షిణ తో సహా దానం తల్లి దండ్రులు చేయాలి. మట్టి పాత్రలో పొయ్యాలి. నువ్వుల నూనె 1/2 కిలో, 

హోమం మరియు సత్యనారాయణ స్వామి పూజ

                                                         //  జై  శ్రీరామ్ //   పసుపు 200 గ్రాములు, కుంకుమ 50 గ్రాములు, శ్రీ గంధం 1 చిన్న డబ్బా,  బియ్యం 5  కిలోలు, తెల్లని వస్త్రము అంచుతో 1  ఆవు పేడ  కొంచెం, ఆవు మూత్రం 200 ml  తమల పాకులు 100, వక్కలు 25  ఖర్జూరం  పాకెట్ 1  టెంకాయలు 9 అరటి పండ్లు 1 డజన్ వేరే అయిదురకాల పండ్లు ఒక్కొక్కటి 5 చొప్పున  ఆగరబతి, సాంబ్రాణి పొగ  కర్పూరం పాకెట్  గంగా జలం ,మామిడి కొమ్మ 1, రాగి కలశం చెంబులు 2, దీపాలు 2 ఆవు నెయ్యితో  వత్తులు, అగ్గిపెట్టె 1, రూపాయి  బిళ్ళలు  25 ,నవాదానయాలు 1/2 కిలో  పూలు 1/2 కిలో,తులసి మాల , పూల హారాలు , దేవుని ఫోటో  ప్లాస్టిక్ గ్లాసులు 5,  ఆచమనం పాత్ర ఆవు నెయ్యి కిలో నర, సమీధలు 10 కట్టలు, హోమం పౌడర్ పాకెట్, పూర్ణాహుతి పాకెట్ 1, మంచి ఇటుకలు 21, సన్నని ఇసుక సగం సిమెంట్ బస్తా  రవ్వ ప్రసాదం...

tila tarpan puja items

  Black Sesame seed Black Sesame seeds , also known as kala til, is one of oldest condiments known to man. 50 grams, rice 50 grams one rupee coins 11, chandan  5 grams, clean water for tarpan in copper pot. brahman bojan items like rice,daal,few vegetables, ghee,curd etc. with dakshina to give brahman for their food. 

Sudarshana shatakam chanting by Sri sri sri Tridandi Ranga Ramanuja Jeey...

మహాలయ పక్ష తిథి పూజ సామగ్రి

                                         // హరే కృష్ణ // నల్లని నువ్వులు 50 గ్రాములు,  బియ్యం 50 గ్రాములు,  గంధం పొడి 10 గ్రాములు,  ఆవు నెయ్యి 20 గ్రాములు, విస్తరి ఆకులు ,దోపపాలు 5, రూపాయి నాణెములు 21, బ్రాహ్మణ బోజనానికి బియ్యమ్ ,కూరగాయలు, పప్పులు, నెయ్యి పాకెట్,పెరుగు పాకెట్,మరియు  దక్షిణ 

గృహ ప్రవేశం పూజ సామగ్రి వివరాలు

                                                           // శ్రీ రామ // గణపతి పూజ, పుణ్యాహ వాచనం, పాలు పొంగించుట, వాస్తు పూజ, నవగ్రహ పూజ, వాస్తు హోమం,  పసుపు 200 గ్రాములు,  కుంకుమ 100 గ్రాములు,  శ్రీ గంధం 1 చిన్న డబ్బా, సున్నం డబ్బా 1 చిన్నది, ఆవు పంచితం, ఆవు పేడ  కొంచెం  బియ్యం 5   కిలోలు, ప్లాస్టిక్ కప్పులు 10,  తమల పాకులు, 100, సున్నం డబ్బి చిన్నది 1.  వక్కలు 45, ఖర్జూరం పండ్లు 35, బాదం పలుకులు 200 గ్రాములు, రాగి చెంబులు 4 , ఇత్తడి గిన్నె ఆవు పాలు పొంగించటానికి. 1,  ఆచమన పాత్ర 1, కూచోవటానికి చాపలు, mats  వి డి పూలు 1/2 kilo , పూల దండలు,  అయిదు రకముల పండ్లు 5 చొప్పున  ఆవు పాలు లీటరు, ఆవు పాల తో చేసిన పెరుగు 200 గ్రాములు, ఆవు నెయ్యి దీపాలకు, 200 గ్రాములు, బెల్లం పౌడర్ అర్ధ  కిలో, మంచి తేనె సీసా 200 గ్రాములు,  వత్తులు, , అగ్గిపెట్టె, దీపం చెమ్మెలు  2, మంగళ హా...

పుణ్యా హ వాచనం పూజ సామగ్రి

                                                                     //  జై  శ్రీరామ్ //   పసుపు 200 గ్రాములు, కుంకుమ 50 గ్రాములు, శ్రీ గంధం 1 చిన్న డబ్బా,  బియ్యం 3 కిలోలు, తెల్లని వస్త్రము అంచుతో 1  ఆవు పేడ  కొంచెం, ఆవు మూత్రం 500 ml  తమల పాకులు 25, వక్కలు 15 ,  అరటి పండ్లు 1/2 డజన్  ఆగరబతి packet, సాంబ్రాణి  powder పొగ  కర్పూరం పాకెట్  మామిడి కొమ్మ 1, రాగి కలశం చెంబులు 1, దీపాలు 2 ఆవు నెయ్యితో  వత్తులు, అగ్గిపెట్టె 1, రూపాయి  బిళ్ళలు  15  పూలు,  1/4 kg. ప్లాస్టిక్ గ్లాసులు 5,  ఆచమనం పాత్ర 1 బ్రాహ్మణ దక్షిణ  

మొదటి సంవశ్చరo తద్దినం

                                                              //శ్రీ రామ // నల్లని నువ్వులు, 50 గ్రాములు, దర్భ కట్ట,  బియ్యం 2 కిలోలు,  తమల పాకులు, 25, వక్కలు 25, ఖర్జూరం 11, వి డి పూలు, ఫోటో కు దండ 1, మామిడి ఆకులు , ప్లాస్టిక్ గ్లాసులు 6,  ఆవు పేడ కొంచెం, ఆవు పంచితం కొంచెం,  విస్తరి ఆకులు, 10, గోధుమ పిండి 400 గ్రాములు, ఆవు పాలు, 100 ml ,పెరుగు,100 గ్రాములు, తేనె 100 గ్రాములు, ఆవు నెయ్యి 50 గ్రాములు,బెల్లం పొడి  అరటి పండ్లు, 1/2 డజన్, ప్లాస్టిక్ దొ ప్పలు 6  రాగి చెంబులు 2, రాగి గ్లాసులు 2, రూపాయి నాణెములు, 21   బియ్యం  6 పాక్కెట్లు, ఒక్కొక్కటి కిలో , మూడు రకముల కూరగాయలు, దుంపలు,ఆకు కూరలు, 6 పాక్కెట్లు,  చింతపండు 6 పాక్కెట్లు, కంది  పప్పు 6 పాక్కెట్లు, ఆవు నెయ్యి పాక్కెట్లు, 6, పెరుగు 6 పాక్కెట్లు ,ఎండు మిరపకాయలు 6 పాక్కెట్లు,  దోవతి, సెల్లాలు, 1సెట్లు , చీర జాకెట్ 1 సెట్,...

చిన్న గణపతి పూజ సామగ్రి

 //జై గణేష్ // పసుపు 1 00 గ్రాములు,  కుంకుమ 5 0 గ్రాములు, మంచి బియ్యము 2  కిలోలు  శ్రీ గంధం డబ్బా 1 చిన్నది, కలశం చెంబులు 2, పెద్దవి మట్టి దీపం చిప్పలు 2, పెద్ద దీపం వత్తి  , అగ్గిపెట్టె 1, దీపం నూనె 1/2 లీటర్  ఆచమనం పాత్ర 1, మామిడి కొమ్మ 1 , పూల దండ 1 ,  వివిద విడి పూలు కొన్ని  అరటి  పండ్లు, డజన్  పంచామృతం (పాలు,పెరుగు,తేనె,నెయ్యి,చక్కెర ) కొబ్బరికాయలు,2  మంచి నీరు, కంకణ దారం, 21 రకముల పత్రములు ,  ధూపం ఆగరబత్తి,  ఉండ్రాళ్ళ నైవేద్యం , లడ్డు 1, తమల పాకులు, 50, నల్లని పోక వక్కలు,21  ఖర్జూరం 21  కర్పూరం పాకెట్ 1  బ్రాహ్మణ దక్షిణ 

గణపతి చవితి 10-9-2021 శుక్రవారం పూజ సామగ్రి వివరాలు

                                                              //జై గణేష్ // పసుపు 200 గ్రాములు,  కుంకుమ 100 గ్రాములు, మంచి బియ్యము 3 కిలోలు  శ్రీ గంధం డబ్బా 1 చిన్నది, రాగి కలశం చెంబులు 2, పెద్దవి మట్టి దీపం చిప్పలు 2, పెద్ద దీపం వత్తి  , అగ్గిపెట్టె 1, దీపం నూనె 1/2 లీటర్  ఆవు మూత్రం 200 ml  ఆవు పంచితం కొంచెం  ఆచమనం పాత్ర 1, మామిడి కొమ్మలు, పూల దండలు,  వివిద విడి పూలు 1/2 కిలో, వివిద రకముల పండ్లు,  పంచామృతం (పాలు,పెరుగు,తేనె,నెయ్యి,చక్కెర ) కొబ్బరికాయలు, మంచి నీరు, వస్త్రములు,  కంకణ దారం, 21 రకముల పత్రములు ,  ధూపం ఆగరబత్తి,  ఉండ్రాళ్ళ నైవేద్యం , లడ్డు 1, తమల పాకులు, 50, నల్లని పోక వక్కలు,  ఖర్జూరం  మంగళ హారతి నెయ్యి దీపాలు 2,  కర్పూరం పాకెట్ 1  బ్రాహ్మణ దక్షిణ 

ఆఫీసు పూజ సామాను

లక్ష్మీ , గణపతి, సరస్వతి ఫోటో   పసుపు 2 00 గ్రాములు, కుంకుమ 50 గ్రాములు, శ్రీ గంధం 1 చిన్న డబ్బా  బియ్యం 2  కిలోలు, కనుములు 2,   నెయ్యి దీపాలు 2, వత్తులు , అగ్గిపెట్టె 1,  పూల దండలు  2 , విడిపూలు  1/4 kilo    రూపాయి బిళ్ళలు 21  ఆవు పాలు 100 ml  ఆవు నెయ్యి 100  గ్రాములు,   ఆగరబతి పాకెట్   ముద్ద కర్పూరం పాకెట్   రాగి చెంబు 1, కొబ్బరి కాయలు 2 ,  మామిడి కొమ్మ  ఆవు పంచిత0 కొంచెం, ఆవు పేడ , తమల పాకులు 50 , వక్కలు 25, ఖర్జూరం పండ్లు పాకెట్,    బ్రాహ్మణ  స్వయం  పాకం మరియు  దక్షిణ 1,500/-

గణపతి మరియు లక్ష్మీ హోమం పూజ సామగ్రి

                                               // శ్రీ రామ //  పసుపు 2 00 గ్రాములు, కుంకుమ 50 గ్రాములు, శ్రీ గంధం 1 చిన్న డబ్బా  బియ్యం 4  కిలోలు, కనుములు 2, చీర 1, పెద్ద అంచు గల  దోవతి 2 ,  గరిక కొంచెం  దారం బంతి 1  పూల దండలు  2 , విడిపూలు   అర్ధ కిలో,  కమలం పూలు,2   పంచామృతం కొంచెం,  గణపతి హోమానికి కుడుములు 108, (చిన్న సైజ్ లో ) హోమం సమీధలు 10 కట్టలు, ఆవు నెయ్యి 1650 గ్రాములు,  హోమం పౌడర్ పాకెట్,  ఆగరబతి పాకెట్   ముద్ద కర్పూరం పాకెట్   హోమం నెయ్యి వేయటానికి మట్టి గిన్నె  రాగి చెంబు 1, కొబ్బరి కాయలు 3 ,  మామిడి కొమ్మ  ఆవు పంచిత0 కొంచెం, ఆవు పేడ , హోమం కుండం లేదా ఇటుకలు 21, సన్నని ఇసుక  తమల పాకులు 100  , వక్కలు 35, ఖర్జూరం పండ్లు పాకెట్,  పూర్ణాహుతి పాకెట్ 1  ఇద్దరు బ్రాహ్మణ  స్వయం  పాకం మరియు  దక్షిణ 

శ్రీ వర లక్ష్మీ వ్రత కథ

  వరలక్ష్మీ వ్రత కథ:- పూర్వం శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహార్షి ఇలా చెప్పారు. మునులారా! స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమ శివుడు పార్వతికి చెప్పారు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను. శ్రద్ధగా వినండి అన్నారు. పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మ సింహాసనంపై కూర్చుని ఉండగా నారదమహర్షి, ఇంద్రాది దిక్పాలకులు స్తుతి స్తోత్రాలతో ఆయన్ని కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడ్ని ఉద్దేశించి ప్రాణేశ్వరా! స్త్రీలు సర్వ సౌఖ్యాలు పొంది, పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒకదానిని చెప్పండి అని కోరింది. అందుకా త్రినేత్రుడు దేవీ! నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మీవ్రతం. దానిని శ్రావణమాసం రెండో శుక్రవారం నాడు ఆచరించాలని తెలిపాడు. అప్పుడు పార్వతీదేవి...దేవా! ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆది దేవతలు ఎవరు చేశారు? ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండని కోరింది. కాత్యాయనీ...పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనే పట్టణం ఒకటి ఉండేది. ఆపట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పురంలో చారుమతి అనే ఒక పుణ్య స...

నూతన గృహ ప్రవేశ పూజ సామగ్రి వివరాలు

                                                                 // శ్రీ రామ // పసుపు 200 గ్రాములు,  కుంకుమ 100 గ్రాములు,  శ్రీ గంధం 1 చిన్న డబ్బా, సున్నం డబ్బా 1 చిన్నది, బియ్యం 4  కిలోలు, ప్లాస్టిక్ కప్పులు 10,  తమల పాకులు, 100, సున్నం డబ్బి చిన్నది 1.  వక్కలు 45, ఖర్జూరం పండ్లు 35, బాదం పలుకులు 200 గ్రాములు, రాగి చెంబులు 2, ఇత్తడి గిన్నె ఆవు పాలు పొంగించటానికి. 1,  ఆచమన పాత్ర 1, కూచోవటానికి చాపలు, వి డి పూలు 1/2 kilo , పూల దండలు,  అయిదు రకముల పండ్లు  ఆవు పాలు లీటరు, ఆవు పాల తో చేసిన పెరుగు 200 గ్రాములు, ఆవు నెయ్యి దీపాలకు, 200 గ్రాములు, బెల్లం పౌడర్ అర్ధ  కిలో, మంచి తేనె సీసా 200 గ్రాములు,  వత్తులు, , అగ్గిపెట్టె, దీపం చెమ్మెలు  2, మంగళ హారతికి  నెయ్యి దీపం కుందె లు 2 చిన్నవి  రూపాయి నాణెములు 25, మామిడి కొమ్మలు, నవ ధాన్యాలు:-(నవ గ్రహ పూజ,వాస్తు పూజ ) గోధుమలు...

వరలక్ష్మి వ్రతం పూజ సామగ్రి వివరాలు

                                       // జై శ్రీరామ్ // పసుపు 100 గ్రాములు,  కుంకుమ 100 గ్రాములు,  తమల పాకులు 50,  వక్కలు 21, ఖర్జూరం పండ్లు,  పసుపు కొమ్ములు 11,  అరటి పండ్లు, ఊడు బత్తీలు/దూపం,  ఆరతి కర్పూరము,  పసుపు అక్షతలు,  మల్లె  పూలు 1/2  కిలో, , కొబ్బరి కాయ/కలశం మీదికి 1,  కొబ్బరికాయ అర్చనకు 1,  దీపారాధన కుంది - పెద్దది,  దీపారాధన కుంది - చిన్నది,  గంధం, గంట, హారతి పల్లెము,  వత్హులు, దీపారాదన కు  ఆవునెయ్యి,  అమ్మవారికి కలశము, రాగి చెంబు ౧,  ఆవు పంచితం, ఆవు పేడ,  పంచామృతాలు,  అమ్మవారికి పీటము,  ఒక పల్లెము - దీపారాధన హారతి పల్లెము ఉంచుటకు,  బియ్యము కిలోన్నర    ఒక రవికె గుడ్డ,  అమ్మవారి అలంకరణ సామగ్రి (చీర,జాకెట్ ,గాజులు,బొట్టు బిళ్ళలు, కాటుక,ఇతర ఆభరణాలు వగైరా ),  వడపప్పు, (ఆనవాయితి వుంటే) పానకము (ఆనవాయితి వుంటే),  పత్తి ని   కాయిన్...

షష్టి పూర్తి చేసుకొనే పద్దతి

  మానవుని జీవితములో అనూహ్య సంఘటనలు , అనుకోని పరిణామాలు ఎదురైనపుడు భీతి చేత స్పందించుట అతి సహజము. అట్టి పరిణామములు సంభవించకుండా అనాదిగా ,మానవాళి ఎన్నో ఉపాయములను , పద్దతులను పాటిస్తున్నది. అయితే ఆయా పద్దతులకు శాస్ త్ర ప్రమాణము , వేద ప్రమాణము అందినపుడు , వాటి విలువా , ఆచరణా కూడా పెరుగుతాయి. మానవ జీవితము లో సగము ఆయుర్దాయము గడచు ఘట్టము చాలా ముఖ్యమైనది. జ్యోతిష్య శాస్త్రము ప్రకారము , మానవుని పూర్ణాయుష్షు నూట ఇరవై సంవత్సరాలు. అంతలోపల అన్ని గ్రహముల దశలూ పూర్తిగా జరిగిపోతాయి. జాతకుడు పుట్టిన సంవత్సరమే ( నామ సంవత్సరము ) మరలా పునరావృత్తి అవుతుంది. అంటే ఉదాహరణకి ప్రభవ నామ సంవత్సరములో పుట్టి ఉంటే , అరవై యేళ్ళు నిండగనే అరవై ఒకటో సంవత్సరం మరలా ’ ప్రభవ ’ యే వస్తుంది. సగము ఆయుర్దాయము గడచిన తర్వాత ప్రతి ఇక్కరూ ఆధ్యాత్మికం గా ఎంతో కొంత ఉన్నతిని సాధించి ఉంటారు. అందుకు కృతజ్ఞత గా భగవంతునికి ఆరాధనాపూర్వకముగా అనేకులు ఈ షష్టి పూర్తిని జరుపుకుంటారు. ఆసమయములో   గ్రహ   సంధులవల్ల   కొన్ని   దోషాలు   కలుగవచ్చు .  దానితోపాటుగా ,  ఏ   జన్మలో   చేసిన   పాపపు ...